- రాజ్యసభ నిరవధిక వాయిదా
రాజ్యసభ నిరవధిక వాయిదా - parliament session june 2024 - PARLIAMENT SESSION JUNE 2024
Published : Jul 3, 2024, 12:15 PM IST
|Updated : Jul 3, 2024, 2:43 PM IST
Narendra Modi Rajyasabha Speech : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరగనున్న చర్చలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
LIVE FEED
- ఒక కుటుంబాన్ని రక్షించేందుకు రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేశారు: ప్రధాని
- జాతిని పక్కదారి పట్టించేందుకు కొందరు యత్నిస్తున్నారు: ప్రధాని
- కాంగ్రెస్ మనుగడ కోసం మిత్రపక్షాలను ఊతకర్రగా వాడుతోంది: ప్రధాని
- రాజ్యాంగం ఆత్మను విచ్ఛిన్నం చేసిన పాపం విపక్షాలది: ప్రధాని
- రాజ్యాంగం కల్పించిన హక్కులను కాంగ్రెస్ హరించింది: ప్రధాని
- రాజ్యాంగ రక్షణ అనే పదాలు విపక్ష నేతలకు నచ్చవు: ప్రధాని
-
#WATCH | "The Opposition's selective attitude on atrocities against women is very worrying...I have seen a video from Bengal on social media where a woman was being beaten...The incident which happened in Sandeshkhali....But even the senior leaders (of the opposition) have not… pic.twitter.com/iD26yzNo0g
— ANI (@ANI) July 3, 2024
- మూడోసారి పరాజయం పట్ల కాంగ్రెస్ ఉత్సవాలు చేసుకుంటోంది: ప్రధాని
- రాజ్యాంగాన్ని రక్షించేందుకే దేశ ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు: ప్రధాని
- బంగాల్ హింసా ఘటనల పట్ల విపక్షాలు మౌనం దాల్చాయి: ప్రధాని
- బంగాల్‌లో మహిళలపై నేరాలను పట్టించుకోవట్లేదు: ప్రధాని
- మహిళల రక్షణను విపక్షాలు విస్మరించాయి: ప్రధాని మోదీ
- ప్రజలు మూడోసారి స్థిర ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు: ప్రధాని
- స్థిర ప్రభుత్వాన్ని అందించి భారత శక్తి ప్రపంచానికి చాటారు: ప్రధాని
- ఎన్నికల ఫలితాలు ప్రపంచానికి విశ్వాసం కలిగించాయి: ప్రధాని
- భారత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది: ప్రధాని మోదీ
- విపక్షాలు ఓటమిని జీర్ణించుకులేకపోతున్నాయి: ప్రధాని మోదీ
- మహిళా స్వయం సహాయక సంఘాలు రాణిస్తున్నాయి: ప్రధాని
- సంఘాల్లోని 10 కోట్ల మహిళల ఆత్మవిశ్వాసం పెరిగింది: ప్రధాని
- ఇప్పటికే కోటి మంది మహిళలు లక్షాధికారులుగా మారారు: ప్రధాని
- 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా చేస్తాం: ప్రధాని
- ప్రగతిశీల దేశాలు మహిళ నేతృత్వంలో దూసుకెళ్తున్నాయి: ప్రధాని
- మహిళల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చాం: ప్రధాని
- మహిళలు ఆత్మనిర్భర్‌గా మారేందుకు కృషిచేస్తున్నాం: ప్రధాని
- ఆర్థిక వ్యవహారాల్లో మహిళల పాత్ర కీలకం: ప్రధాని మోదీ
- దళితులు, ఆదివాసీలు, అణగారిన వర్గాలు ఎన్డీయేను ఆదరించాయి: ప్రధాని
- భారత వికాసయాత్రలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు: ప్రధాని
- గ్రామీణ ప్రాంతాల్లో మహిళల పేరిట ఇళ్లు అందజేస్తున్నాం: ప్రధాని
- ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరిగింది: ప్రధాని
- ప్రతిపక్షాలు వాస్తవాలు వినిపించుకునే పరిస్థితిలో లేవు: ప్రధాని
- బంజారాల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేశాం: ప్రధాని మోదీ
- దివ్యాంగులను మిషన్ మోడ్‌లో ఆదుకున్నాం: ప్రధాని మోదీ
- ట్రాన్స్‌జెండర్ల కోసం కొత్త చట్టం తీసుకువచ్చాం: ప్రధాని మోదీ
- పద్మ అవార్డుల్లోనూ ట్రాన్స్‌జెండర్లకు ప్రాధాన్యం ఇచ్చాం: ప్రధాని
- రాజ్యాంగం పట్ల హేళనగా ప్రవర్తించడం సమంజసం కాదు: రాజ్యసభ ఛైర్మన్
- రాజ్యాంగం అనేది చేతిలో పుస్తకం కాదు జీవితానికి మార్గదర్శకం: రాజ్యసభ ఛైర్మన్
- సభలో విపక్ష నేతలు అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారు: రాజ్యసభ ఛైర్మన్
- విపక్ష నేతలు సభను కాదు మర్యాద విడిచి వెళ్లారు: రాజ్యసభ ఛైర్మన్
- విపక్ష నేతలు ప్రజాస్వామ్యాన్ని అవమానించారు: రాజ్యసభ ఛైర్మన్
- సభలో ప్రతి సభ్యుడికి అవకాశం ఇస్తున్నాం: రాజ్యసభ ఛైర్మన్
- రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నారు: రాజ్యసభ ఛైర్మన్
రాజ్యసభలో మోదీ ప్రసంగం జరుగుతున్న సమయంలో విపక్ష నేతల వాకౌట్ చేశారు.
- రైతుల పంటల కనీస మద్దతు ధరలు భారీగా పెంచాం: ప్రధాని
- రైతుల ప్రయోజనాల కోసం ఎన్నో పథకాలు తీసుకువచ్చాం: ప్రధాని
- రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ యోజన తీసుకువచ్చాం: ప్రధాని
- ఆరేళ్లలో రైతులకు రూ.3 లక్షల కోట్లు అందజేశాం: ప్రధాని మోదీ
- దేశ అభివృద్ధికి కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకెళ్తాం: ప్రధాని
- అన్ని రంగాల్లో సాంకేతిక ద్వారా అభివృద్ధికి బాటలు పరుస్తాం: ప్రధాని
- రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం: ప్రధాని మోదీ
-
#WATCH | Speaking in Rajya Sabha, PM Modi says, "The next five years are to ensure saturation of basic facilities and for the fight against poverty. This country will emerge victorious against poverty in the next five years, and I am saying this based on the experience of the… pic.twitter.com/JntSGUs9id
— ANI (@ANI) July 3, 2024
- అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాం: ప్రధాని
- వచ్చే ఐదేళ్లలో ప్రజా రవాణాలో వేగవంతమైన మార్పులు వస్తాయి: ప్రధాని
- ప్రతిపక్షం హయాంలో రిమోట్ కంట్రోల్ ప్రభుత్వాన్ని నడిపింది: ప్రధాని
- వచ్చే ఐదేళ్లు పేదరికానికి వ్యతిరేకంగా పోరాడుతాం: ప్రధాని మోదీ
- వచ్చే ఐదేళ్లలో పేదలకు అనుకూల నిర్ణయాలు ఉంటాయి: ప్రధాని
- అభివృద్ధి విస్తరణతో ప్రజలకు ప్రయోజనాలు చేకూరుతాయి: ప్రధాని
- టైర్-2, టైర్-3 పట్టణాలు అభివృద్ధిలో భాగస్వాములవుతాయి: ప్రధాని
- దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుస్తాం: ప్రధాని
- ఆర్థిక వృద్ధిలో భారత్‌ను పది నుంచి ఐదో స్థానానికి తీసుకువచ్చాం: ప్రధాని
- ఆర్థిక వృద్ధిలో భారత్‌ను మూడో స్థానానికి తీసుకువస్తాం: ప్రధాని
- పదేళ్లలో చేసిన అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తాం: ప్రధాని
- రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతోంది: ప్రధాని మోదీ
- రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్త ఉత్సవాలు నిర్వహించాలి: ప్రధాని
- ఈ ఎన్నికలు భవిష్య సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తాయి: ప్రధాని
రాజ్యాంగ భావనను విద్యా సంస్థల్లో విద్యార్థులకు చేరవేస్తున్నాం: ప్రధాని
-
#WATCH | PM Narendra Modi says, "I would like to extend hearty gratitude to a few colleagues in Congress. Ever since the results came, I was taking note of a colleague - who was not supported by his party but he held his party's flag all alone. For what he said, unke muh mein… pic.twitter.com/z11fQhpbJ2
— ANI (@ANI) July 3, 2024
- ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు చూపిన విశ్వాసం పట్ల గర్వంగా ఉంది: ప్రధాని
- దేశానికి సేవ చేసేవారినే ప్రజలు ఆశీర్వదించారు: ప్రధాని మోదీ
- ఎన్డీయే పాలనను దేశ ప్రజలు మరోసారి సమర్థించారు: ప్రధాని
- రాజ్యాంగం ఆర్టికల్స్ అనుసరించేందుకే పరిమితం కాదు: ప్రధాని
- రాజ్యాంగం లైట్ హౌస్‌లా మార్గనిర్దేశనం చేస్తుంది: ప్రధాని మోదీ
- పరాజయానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు అన్య మనస్కంగా ఉన్నారు: ప్రధాని
- దేశ ప్రజల నిర్ణయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు: ప్రధాని
- పదేళ్లుగా అఖండ సేవాభావంతో ఎన్డీయే ముందుకెళ్తోంది: ప్రధాని