ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అంబులెన్స్ డ్రైవర్లు, యజమానులతో డీటీసీ మీరాకుమార్ భేటీ

By

Published : Apr 29, 2021, 8:05 PM IST

Updated : Apr 29, 2021, 10:19 PM IST

అంబులెన్స్ డ్రైవర్లు, యజమానులతో రవాణా శాఖ అధికారులు సమావేశమయ్యారు. కొవిడ్​తో చనిపోయిన వారిని తరలించేందుకు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో వారితో చర్చించారు.

dtc
dtc

గుంటూరు జిల్లా అంబులెన్స్ డ్రైవర్లు, యజమానులతో డీటీసీ మీరాప్రసాద్ సమావేశమయ్యారు. కొవిడ్ మృతదేహాల తరలింపునకు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో ఆ అంశంపై చర్చించారు. కొవిడ్ రోగుల మృతదేహాల తరలింపునకు ధరలు నిర్ణయించినట్లు చెప్పారు. ఎక్కువ డబ్బు డిమాండ్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రవాణా కార్యాలయాల్లో మే 31 వరకు డ్రైవింగ్ టెస్టులు నిలిపేసినట్లు వెల్లడించారు.

Last Updated : Apr 29, 2021, 10:19 PM IST

ABOUT THE AUTHOR

...view details