United Nations on Fake Information Sharing :ప్రతి సంవత్సవం జూన్ 30న సోషల్ మీడియా దినోత్సవం జరుపుకుంటున్నాం. సామాజిక మాధ్యమాల ప్రభావం, వాటి సద్వినియోగంపై అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఆన్లైన్లో తప్పుడు సమాచార వ్యాప్తి వల్ల విద్వేషాలు, ఆందోళనలు జరిగే ముప్పు ఉంది. అందుకే సామాజిక మాధ్యమాల్లో ఏదైనా సమాచారాన్ని పంచుకునేముందు ఈ ఐదు ప్రశ్నలు వేసుకోని షేర్ చేయండి.
1. ఆ సమాచారం ఎవరికి దగ్గర నుంచి వచ్చింది?
2. దానికి మూలం ఏంటి?