national

ETV Bharat / snippets

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో వర్షం

By ETV Bharat Telangana Team

Published : Jul 11, 2024, 8:36 PM IST

RAIN ALERT IN TELANGANA
Rain in Hyderabad (ETV Bharat)

Rain in Hyderabad : హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, బేగంపేట్, మారేడ్‌పల్లి, బంజారాహిల్స్‌లో వర్షం పడుతోంది. మల్కాజిగిరి, కీసర, చర్లపల్లి, కుషాయిగూడ, ఏఎస్‌రావునగర్ ప్రాంతాలతో పాటు ముషీరాబాద్, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లిలో వర్షం కురుస్తోంది. కవాడీగూడ, దోమలగూడ, విద్యానగర్‌, అడిక్‌మెట్, గాంధీనగర్ ప్రాంతాల్లో వర్షం ఉంది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షం పడటంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో స్థానికులతో పాటు వాహనదారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details