national

ETV Bharat / snippets

ముంబయి సినీ నటి కేసు - విశాల్ గున్నీ ముందస్తు బెయిల్ పిటిషన్​పై విచారణ అక్టోబర్‌ 1కి వాయిదా

hc_on_visal_gunni_bail_petition
hc_on_visal_gunni_bail_petition (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 25, 2024, 5:15 PM IST

High Court Hearing on Vishal Gunni Bail Petition:ముంబయి సినీ నటి ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేసింది. అప్పటి వరకు పిటిషనర్​పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు చెల్లవని విశాల్ గున్నీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. పోలీసుల దర్యాప్తునకు సహకరిస్తానని సస్పెన్షన్‌లో ఉన్న విశాల్‌ గున్నీ కోర్టుకు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details