national

ETV Bharat / snippets

హైదరాబాద్​లో భారీగా పట్టుబడ్డ బంగారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 7, 2024, 5:17 PM IST

DRI SEIZE GOLD IN HYDERABAD
DRI SEIZE GOLD IN HYDERABAD (ETV Bharat)

DRI SEIZE GOLD IN HYDERABAD : హైదరాబాద్​లో డీఆర్​ఐ అధికారులు భారీ ఎత్తున బంగారం పట్టుకున్నారు. సుమారు రూ.2 కోట్లు విలువ చేసే దాదాపు నాలుగు కిలోల(DRI SEIZES 3982 GMS GOLD) బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు. కోల్​కత్తా నుంచి హైదరాబాద్​ నగరానికి బస్సులో బంగారాన్ని తీసుకువస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details