national

ETV Bharat / snippets

దసరా సంబరాల్లో డీజే స్టెప్పులు- డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 13, 2024, 7:44 PM IST

A Young Man Died while Dancing at  DJ During Dussehra Festival
A Young Man Died while Dancing at DJ During Dussehra Festival (ETV Bharat)

A Young Man Died while Dancing at DJ During Dussehra Festival : దసరా పండుగ ఓ యువకుడి జీవితంలో తీవ్ర విషాదం నింపింది. విజయదశమి ఉత్సవాల పురస్కరించుకొని ఏర్పాటు చేసిన డీజే వద్ద నృత్యం చేస్తూ ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా బండారులంకలో చోటుచేసుకుంది. పండుగా వేళ పప్పుల వినయ్(21) అనే యువకుడు స్థానికంగా ఏర్పాటు చేసిన డీజే కార్యక్రమంలో పాల్కొని అందరితోపాటు నృత్యం చేస్తున్నాడు. కొద్దిసేపటికీ హఠాత్తుగా సొమ్మసిల్లి పడిపోయాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరిక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్ల ధృవీకరించారు. ఈ సంఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details