national

By ETV Bharat Telugu Team

Published : Jun 9, 2024, 9:29 AM IST

ETV Bharat / snippets

విండీస్ బౌలర్ల దెబ్బ - 73 పరుగులకే ఉగాండా ఆలౌట్​

Westindies Vs Uganda T20 World Cup 2024
Westindies Vs Uganda T20 World Cup 2024 (Associated Press)

Westindies Vs Uganda T20 World Cup 2024 :టీ20 ప్రపంచ కప్​లో భాగంగా ఉగాండా, వెస్టిండీస్​కు మధ్య జరిగిన మ్యాచ్​లో వెస్టిండీస్ పై చేయి సాధించింది. ఉగాండా​ జట్టుపై 134 పరుగుల తేడాతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

వెస్టిండీస్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని చేధించలేక ఉగాండా ప్లేయర్లు చతికిలపడ్డారు. దీంతో 173 పరుగులుకు చేరువయ్యేందుకు ప్రయత్నించేలోపు 73 పరుగులుకే ఆలౌట్ అయ్యారు. జుమా మిగాయి (13) తప్ప ఆ జట్టులో మరెవరూ రెండెంకల స్కోర్ చేయలేకపోయారు.

ఇక వెస్టిండీస్ బౌలర్లలో అకీయస్ హోసేన్​ 5 వికెట్లు తీసి జట్టును గెలిపించాడు. అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టగా, రోమారిపో షెపర్ట్, ఆండ్రీ రసెల్​, గుడకేశ్ మోతీ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details