national

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి కొత్త ఛైర్మన్?​ - జై షాపై ఐసీసీ ఫోకస్​!

By ETV Bharat Telugu Team

Published : Jul 18, 2024, 8:42 AM IST

Jay Shah ICC Chairman
Jay Shah (ANI)

Jay Shah ICC Chairman :బీసీసీఐలో కీలక బాధ్యతలు చేపడుతున్న సెకట్రీ జై షా త్వరలో ఐసీసీ ఛైర్మన్​గా బాధ్యతలు అందుకుంటారా అన్న విషయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చలకు దారితీస్తోంది. కొలంబోలో శుక్రవారం జరగనున్న ఐసీసీ వార్షిక సమావేశం (ఏజీఎం)లో దీని గురించి మాట్లాడే అవకాశాలున్నాయని సమాచారం. ప్రస్తుతం న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్‌ బార్క్‌లే ఐసీసీ ఛైర్మన్‌గా ఉన్నారు. 2025 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. లేకుంటే గ్రెగ్ స్థానంలో జై షా ఛైర్మన్​గా ఎంపికయ్యే ఆస్కారముంది.

ABOUT THE AUTHOR

...view details