Rohan Bopanna Retirement:భారత టెన్నిస్ దిగ్గజం 44ఏళ్ల రోహన్ బోపన్న అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. పారిస్ ఒలింపిక్స్‌లో ఆదివారం నాటి మ్యాచ్ భారత్ తరఫున తనకు చివరిది అని బోపన్న పేర్కొన్నాడు. ఈ ఈవెంట్లో బోపన్న- బాలాజీ జోడీ ఫ్రెంచ్ ద్వయంపై పోరాడి ఓడింది. కాగా, ఇంటర్నేషనల్ కెరీర్ నుంచి తప్పుకున్న బోపన్న డొమెస్టిక్ మ్యాచ్‌లు ఆడనున్నట్లు తెలిపాడు.
టెన్నిస్‌కు బోపన్న గుడ్‌బై- లాస్ట్ మ్యాచ్ ఆడేశాడు!
Published : Jul 29, 2024, 10:51 PM IST
Rohan Bopanna (Source: Associated Press)
బోపన్న అత్యుత్తమ ప్రదర్శనలు
- రియో ఒలింపిక్స్ మిక్స్డ్ డబుల్స్‌లో 4వ స్థానం
- అతి పెద్ద వయసు (43ఏళ్లు)లో నెం.1 ర్యాంక్
- 2024 ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ విజయం