తెలంగాణ

telangana

ETV Bharat / snippets

'ఆయన కమాండింగ్ అదుర్స్ - కల్కి పార్ట్‌ 2 కోసం వెయిటింగ్‌'

By ETV Bharat Telugu Team

Published : Jul 7, 2024, 9:31 PM IST

Updated : Jul 7, 2024, 9:38 PM IST

Mrunal Thakur Kalki 2898 AD
Mrunal Thakur (Getty Images)

Mrunal Thakur Kalki 2898 AD :వరల్డ్​వైడ్​గా సెన్సేషన్ సృష్టిస్తున్న 'కల్కి'పై సినీ ప్రేక్షకులతో పాటు పలువురు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది.

"సినిమా విజువల్స్‌ మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. టీమ్​ అంతా అద్భుతంగా పనిచేశారు. కాస్ట్, మ్యూజిక్​, వీఎఫ్‌ఎక్స్‌, కాస్ట్యూమ్స్‌. ఇలా ప్రతీ ఒక్కటి చక్కగా కుదిరాయి. ఈ మాస్టర్​పీస్‌ను అందించిన నాగ్‌ అశ్విన్‌. మీ విజన్‌కు ధన్యవాదాలు. అమితాబ్‌ బచ్చన్ మీరు నిజంగా షాహెన్‌ షా. అశ్వత్థామగా మీ పాత్ర అసాధారణమైనది. ప్రతీ సీన్​ను కమాండ్ చేసిన విధానం నన్ను అబ్బురపరుస్తూనే ఉంది. కమల్​హాసన్‌ మీ యాక్టింగ్ సూపర్. పార్ట్‌ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అంటూ రాసుకొచ్చింది.

Last Updated : Jul 7, 2024, 9:38 PM IST

ABOUT THE AUTHOR

...view details