ETV Bharat / snippets

చెన్నై మెయిన్‌రోడ్డుకు ఎస్పీ బాలు పేరు - CM కీలక ప్రకటన

author img

By ETV Bharat Sports Team

Published : 6 hours ago

SPB Road Chennai
SPB Road Chennai (Source : ETV Bharat)

SPB Road Chennai : గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అరుదైన గౌరవం దక్కింది. బుధవారం (సెప్టెంబర్ 25) ఆయన నాలుగో వర్థంతి సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఓ రోడ్డుకి గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. చెన్నైలో ఎస్పీబీ నివాసం ఉన్న నుంగంబాక్కంలో ఉన్న కాందార్‌నగర్‌ మెయిన్‌రోడ్డును 'ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం రోడ్డు'గా మార్చారు. ఈ మేరకు సీఎం స్టాలిన్‌ ప్రకటన విడుదల చేశారు. సీఎం స్టాలిన్‌ నిర్ణయం పట్ల ఎస్పీ బాలు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.