LIVE: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియా సమావేశం - AMARAVATI RAILWAY LINE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 24, 2024, 4:22 PM IST
|Updated : Oct 24, 2024, 4:32 PM IST
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియా సమావేశంసచివాలయం నుంచి వర్చువల్‌గా హాజరైన సీఎం చంద్రబాబుఅమరావతికి రైల్వే అనుసంధానానికి కట్టుబడి ఉన్నాంకొత్త రైల్వేలైన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల ప్రాజెక్టు అమరావతి నుంచి పలు పోర్టులకు రైల్వేలైన్ అనుసంధానంమచిలీపట్నం, కృష్ణపట్నం, విశాఖ పోర్టులకు అనుసంధానంగంగవరం, కాకినాడ సహా ఇతర పోర్టులకు అనుసంధానంఅమరావతికి రైల్వేలైన్ మంజూరు చేసిన ప్రధానికి ధన్యవాదాలు: సీఎంకొత్త రైల్వేలైన్‌తో అమరావతికి దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం: సీఎం57 కి.మీ మేర రైల్వేలైన్ నాలుగేళ్లలో పూర్తవుతుంది: సీఎంకాలుష్య నివారణకు 25 లక్షల చెట్లు నాటుతున్నారు: సీఎంవిశాఖ రైల్వేజోన్ అంశం దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంది: సీఎంభూసేకరణ సహా ఇతర అంశాల్లో రాష్ట్ర సహకారం ఉంటుంది: సీఎంఅమరావతి, బిహార్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం మొత్తం రూ.6,789 కోట్లతో రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం అమరావతి రాజధానికి రూ.2,245 కోట్లతో 57 కి.మీ కొత్త రైల్వే లైన్ బిహార్‌లో 256 కి.మీ మేర కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి ఆమోదం రైల్వేలైన్ ద్వారా అమరావతికి ప్రత్యక్ష అనుసంధానం: అశ్వినీ వైష్ణవ్ పరిశ్రమల స్థాపన, ప్రజా రవాణాకు మెరుగైన వ్యవస్థలా ఉంటుంది: అశ్వినీ వైష్ణవ్ బహుళ ట్రాకింగ్ సులభతరంతో పాటు రద్దీని తగ్గిస్తుంది: అశ్వినీ వైష్ణవ్‌అమరావతి రైల్వే అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్రమంత్రివర్గం ఆమోదం అమరావతి రాజధానికి రూ.2,245 కోట్లతో 57 కి.మీ కొత్త రైల్వే లైన్ కృష్ణా నదిపై 3.2 కి.మీ పొడవైన రైల్వే వంతెన నిర్మాణంఅమరావతి నుంచి హైదరాబాద్, చెన్నై, కోల్‌కతాకు అనుసంధానిస్తూ రైల్వేలైన్ రైల్వేలైన్‌తో దక్షిణ, మధ్య, ఉత్తర భారత్‌తో అనుసంధానం మరింత సులువు అమరలింగేశ్వర స్వామి, ధ్యానబుద్ధ వెళ్లే వారికి సులువైన మార్గంగా అభివృద్ధి అమరావతి స్తూపం, ఉండవల్లి గుహలకు వెళ్లే వారికి సులువైన మార్గంగా అభివృద్ధిమచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులను అనుసంధానిస్తూ నిర్మాణం కాలుష్య నివారణకు 25 లక్షల చెట్లు నాటేందుకు కేంద్రం చర్యలు ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు రైల్వేలైన్ ఖమ్మం జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాల్లో రైల్వేలైన్ నిర్మాణంకేంద్ర క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించిన రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్
Last Updated : Oct 24, 2024, 4:32 PM IST