తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఇంజినీరింగ్ డ్రాపౌట్- 19 ఏళ్లకే సొంత కంపెనీ ప్రారంభం: యువకుడి సక్సెస్ స్టోరీ - FREEDOM WITH AI COMPANY - FREEDOM WITH AI COMPANY

By ETV Bharat Telangana Team

Published : Aug 23, 2024, 9:08 PM IST

Freedom With AI Founder Interview : ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధికమాంద్యం భయం నెలకొంది. ప్రముఖ టెక్ దిగ్గజాలన్ని అప్రకటిత లేఆఫ్​లు ప్రకటిస్తున్నాయి. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ యువతంతా మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తే మహాభాగ్యమనుకుంటున్న ఈ తరుణంలో, చిన్న వయసులోనే కంపెనీ స్థాపించి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈయువకుడు. ఇంజినీరింగ్‌ విద్యను మధ్యలోనే వదిలేసి 19 ఏళ్లకే ఫ్రీడమ్ విత్ ఏఐ, అలాగే డిజిటల్ మార్కెటింగ్‌ విభాగాల్లో కంపెనీని స్థాపించి, 35 మందికి ఉపాధి కల్పిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. 

భవిష్యత్‌లో ప్రపంచాన్ని శాసించబోయే ఏఐ ద్వారా ఎన్నో ఉద్యోగాలు పొందవచ్చునని ఈ యువకుడు పేర్కొంటున్నాడు. రానున్న కాలంలో తన కంపెనీని మరింత వృద్ధిపథంలోకి నడిపిస్తానని ఆశభావం వ్యక్తం చేస్తున్నాడు. యువతకు ఏఐపై ఉన్న భయాలపై నివృత్తి చేయడానికి దాదాపు 4 లక్షల మందికి అవగాహన కల్పించాడు. రానున్న రోజుల్లో పది కోట్ల మంది వరకు కృత్రిమ మేథపై అహవగాహన కల్పించడమే తన లక్ష్యమంటున్న అవినాశ్​ మేధాతో మా ప్రతినిధి ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details