LIVE : ఉప్పల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి రోడ్ షో - CM REVANTH REDDY LIVE - CM REVANTH REDDY LIVE
Published : May 6, 2024, 7:35 PM IST
|Updated : May 6, 2024, 9:14 PM IST
CM Revanth Live : తెలంగాణలో అత్యధిక లోక్‌సభ స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే 12 స్థానాల కంటే ఎక్కువ గెలుపే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుడటంతో ప్రచారాలు మరింత జోరందుకున్నాయి. హస్తం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాల్లో విస్తృతంగా ప్రచార సభలను నిర్వహిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయానికి పార్టీ శ్రేణులు శ్రమించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, బీజేపీలపై రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయానికి పార్టీ శ్రేణులు శ్రమించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని సీఎం రేవంత్‌రెడ్డి రోడ్‌షోలో పాల్గొని విపక్ష పార్టీలపై విమర్శలు చేస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు.
Last Updated : May 6, 2024, 9:14 PM IST