ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE : విజయవాడలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు - పాల్గొన్న సీఎం చంద్రబాబు - ప్రత్యక్ష ప్రసారం - CM in Adivasi Divas celebrations - CM IN ADIVASI DIVAS CELEBRATIONS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 9, 2024, 10:59 AM IST

Updated : Aug 9, 2024, 12:44 PM IST

CM Chandrababu in Adivasi Divas celebrations in vijayawada LIVE : విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. నిర్వాహకులు సంప్రదాయ గిరిజన నృత్యాలతో చంద్రబాబుకు స్వాగతానికి ఏర్పాట్లు ఘనంగా చేశారు. జనజీవన స్రవంతిలో గిరిజనులు భాగస్వాములు కావాలనేదే టీడీపీ ప్రధాన సిద్ధాంతమని పేర్కొన్నారు. విద్య, వైద్యం, జీవన ప్రమాణాల పెంపునకు అనేక కార్యక్రమాలు చేశామన్నారు. గిరిజనుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందించాని తెలిపారు. అరకు కాఫీకి, గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రోత్సాహమిచ్చామని వెళ్లడించారు. రాబోయే రోజుల్లో కూడా గిరిజన వర్గాలకు అన్ని విధాలుగా ఆసరాగా ఉంటామని స్పష్టం చేశారు.ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో ఆదివాసులు నివసిస్తున్నారు. ఈ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు ఆదివాసీలను ఉద్దేశించి ప్రసంగించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం మీకోసం ప్రత్యక్ష ప్రసారం. 
Last Updated : Aug 9, 2024, 12:44 PM IST

ABOUT THE AUTHOR

...view details