LIVE : హరీశ్‌రావు మీడియా సమావేశం - Harish Rao Live - HARISH RAO LIVE
Published : Aug 25, 2024, 11:31 AM IST
|Updated : Aug 25, 2024, 11:39 AM IST
BRS MLA Harish Rao Live : రాజకీయంగా ఎదుర్కోలేకే పల్లా రాజేశ్వరరెడ్డిపై అక్రమకేసులు పెట్టారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. రాష్ట్రంలో 36శాతం డెంగ్యూ కేసులు పెరిగినా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసమీక్ష కూడా నిర్వహించలేదని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు లేవని విమర్శించారు. ప్రజల ఆరోగ్యం కంటే ఏదైనా ముఖ్యమైనది ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పారిశుద్ధ్య అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో 'హెల్త్ ఎమర్జెన్సీ' పరిస్థితి ఉందని అన్నారు. రుణమాఫీపై మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పార్టీపై హరీశ్‌రావు పలు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో 36శాతం డెంగ్యూ కేసులు పెరిగినా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసమీక్ష కూడా నిర్వహించలేదని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు లేవని విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. రైతురుణమాఫీ, పల్లా రాజేశ్వరరెడ్డిపై అక్రమకేసుల విషయంపై ఆయన మాట్లాడుతున్నారు.
Last Updated : Aug 25, 2024, 11:39 AM IST