LIVE : గాంధీభవన్లో భట్టి విక్రమార్క మీడియా సమావేశం - Bhatti Vikramarka live - BHATTI VIKRAMARKA LIVE
Published : May 7, 2024, 12:23 PM IST
|Updated : May 7, 2024, 12:40 PM IST
BHATTI VIKRAMARKA PRESS MEET LIVE : "రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను తొలగించేందుకు బీజేపీ యత్నం. రిజర్వేషన్లను తొలగించేందుకు 400 సీట్లు కోరుతున్నారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పెద్దలు అమలు చేసుకుంటూ వచ్చారు. రిజర్వేషన్ల ద్వారానే ఎస్సీలు, గిరిజనులకు అవకాశాలు వచ్చాయి. సంపద, వనరులు, అధికారం కొద్దిమంది చేతుల్లోనే నలిగిపోతోంది. జనాభా దామాషా ప్రకారం ప్రజలు వనరులు పొందలేకపోతున్నారు. వనరులను ప్రజలకు చేరవేయడమే అసలైన రాజ్యాంగ స్ఫూర్తి. దేశంలో ఓబీసీ జనగణన చేపడతాం. జనాభా దామాషా ప్రకారం వనరులు సమానంగా పంచుతాం. కాంగ్రెస్ వచ్చాక కులగణన చేపడతామని రాహుల్ చెప్పారు. దేశంలో కాంగ్రెస్ వచ్చాక కులగణనపై విధాన నిర్ణయం తీసుకుంటారు. కాంగ్రెస్ వచ్చాక కులగణన చేపడతామని రాహుల్ చెప్పారు. దేశంలో కాంగ్రెస్ వచ్చాక కులగణనపై విధాన నిర్ణయం తీసుకుంటారు.ఎ స్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్ర చేస్తున్నారు. దేశంలో 90 శాతం ప్రజల హక్కులు కాలరాసేందుకు బీజేపీ కుట్ర" హైదరాబాద్లోని గాంధీభవన్లో జరిగిన మీడియా సమావేశం మాట్లాడుతున్నారు. మరిన్ని విషయాలను వెల్లడిస్తున్నారు.
Last Updated : May 7, 2024, 12:40 PM IST