తెలంగాణ

telangana

ETV Bharat / technology

మోస్ట్ పవర్​ఫుల్ ప్రాసెసర్​తో స్మార్ట్​ఫోన్ లాంచ్!- ధర ఎంతో తెలుసా?

మార్కెట్లోకి ఐక్యూ 13 మొబైల్- ఫీచర్లు చూస్తే షాక్ అయిపోవటం ఖాయం!

iQOO 13 Launched
iQOO 13 Launched (iQOO)

By ETV Bharat Tech Team

Published : 5 hours ago

iQOO 13 Launched: స్మార్ట్​ఫోన్ ప్రియులకు గుడ్​న్యూస్. మార్కెట్లోకి ఐక్యూ నుంచి అదిరే కొత్త స్మార్ట్​ఫోన్ వచ్చింది. క్వాల్‌కామ్ పవర్​ఫుల్ లేటెస్ట్ ప్రాసెసర్‌తో కంపెనీ iQOO 13 మొబైల్​ను లాంచ్ చేసింది. అయితే ఈ ఫోన్​ను కంపెనీ చైనాలో రిలీజ్ చేసింది. త్వరలో ఇది ఇండియన్ మార్కెట్‌లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఐక్యూ 13 మొబైల్​ ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు మీకోసం.

ఐక్యూ 13 మొబైల్ ఫీచర్స్:

  • డిస్‌ప్లే: 6.82 అంగుళాల ఫుల్ HD ప్లస్ OLED
  • బ్రైట్​నెస్:1800 నిట్స్
  • రిఫ్రెష్​ రేట్:144Hz
  • బ్యాటరీ: 6150mAh
  • ప్రాసెసర్: Qualcomm Snapdragon 8 Elite
  • 120W ఫాస్ట్ ఛార్జింగ్‌

ఐక్యూ 13 కలర్ ఆప్షన్స్:

  • బ్లాక్
  • గ్రీన్
  • గ్రే
  • వైట్

ఐక్యూ 13 కెమెరా సెటప్:ఈ కొత్త ఐక్యూ 13 మొబైల్​లో ట్రిపుల్ కెమెరా సెటప్​ ఉంది. ఇది OISతో కూడిన 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరాను కలిగి ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, OISతో 50 మెగాపిక్సెల్ సోనీ టెలిఫొటో కెమెరా కూడా ఉంది. అంతేకాక సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది.

భద్రతా ఫీచర్లు:

  • ఇన్-డిస్​ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
  • IP69+IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్సీ

ఐక్యూ 13 కనెక్టివిటీ ఫీచర్స్:

  • 5G
  • 4G LTE
  • Wi-Fi 7
  • బ్లూటూత్ 5.4
  • NFC
  • GPS
  • USB టైప్-C పోర్ట్

ఐక్యూ 13 స్టోరేజ్ ఆప్షన్స్:కంపెనీ ఐక్యూ 13 ఫోన్‌ను ఐదు స్టోరేజ్ ఆప్షన్‌లలో తీసుకొచ్చింది.

  • 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్
  • 16GB + 256GB స్టోరేజ్ వేరియంట్
  • 12GB + 512GB స్టోరేజ్ వేరియంట్
  • 16GB + 512GB స్టోరేజ్ వేరియంట్
  • 16GB + 1TB స్టోరేజ్ వేరియంట్

ఐక్యూ 13 మొబైల్ ధర:

  • 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర: రూ. 47,200
  • 16GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర: రూ. 50,800
  • 12GB + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర: రూ. 53,100
  • 16GB + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర: రూ. 55,500
  • 16GB + 1TB స్టోరేజ్ వేరియంట్ ధర: రూ. 61,400

గ్లో ఇన్ ది డార్క్ రేర్ ప్యానెల్‌తో నథింగ్ ఫోన్- లిమిటెడ్ సేల్స్.. వెంటనే త్వరపడండి!

చైనాకు షాకిచ్చిన యాపిల్- భారత్​లోనే ఐఫోన్ 17 తయారీ!

ABOUT THE AUTHOR

...view details