Best Smart Phones Under 10000 :వయసుతో సంబంధం లేకుండా అందరూ విరివిగా వాడే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ స్మార్ట్ ఫోన్. దీనికున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వీటిని కొనేటప్పుడు చాలా అంశాలను పరిగణలోకి తీసుకుంటారు చాలా మంది మొబైల్ యూజర్స్. మొదటిది ఫోన్ ధర అయితే, దాని తర్వాత చూసేది మాత్రం స్పెక్స్ అండ్ ఫీచర్స్ గురించి. ఈ నేపథ్యంలో మీడియం రేంజ్ బడ్జెట్లో(రూ.10,000 లోపు) సూపర్ ఫీచర్స్ అండ్ స్పెక్స్ కలిగిన పలు బెస్ట్ మొబైల్ ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Redmi 13C Specifications :
- డిస్ప్లే : 6.74 అంగుళాలు
- ప్రాసెసర్ : MediaTek Helio G85
- ర్యామ్ : 8జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 256జీబీ
- బ్యాటరీ : 5000mAh
- రియర్ కెమెరా : 50MP + 2MP + 2MP
- ఫ్రంట్ కెమెరా : 5MP
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 13
- Redmi 13C Price : మార్కెట్లో Redmi 13C ధర రూ.7,999 నుంచి ప్రారంభం అవుతుంది.
Redmi A3 Specifications :
- డిస్ప్లే : 6.71 అంగుళాలు
- ర్యామ్ : 6జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 128జీబీ
- బ్యాటరీ : 5000mAh
- రియర్ కెమెరా : 8MP
- ఫ్రంట్ కెమెరా : 5MP
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 13
- Redmi A3 Price : మార్కెట్లో Redmi A3 ధర రూ.7,299 నుంచి ప్రారంభం అవుతుంది.
Infinix Hot 30i Specifications :
- డిస్ప్లే : 6.60 అంగుళాలు
- ర్యామ్ : 8జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 128జీబీ
- బ్యాటరీ : 5000mAh
- రియర్ కెమెరా : 50MP
- ఫ్రంట్ కెమెరా : 5MP
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 12
- Infinix Hot 30i Price :మార్కెట్లో Infinix Hot 30i ధర రూ.7,499 నుంచి ప్రారంభం అవుతుంది.
Realme Narzo N53 Specifications :
- డిస్ప్లే : 6.74 అంగుళాలు
- ప్రాసెసర్ : Unisoc T612
- ర్యామ్ : 8జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 128జీబీ
- బ్యాటరీ : 5000mAh
- రియర్ కెమెరా : 50MP
- ఫ్రంట్ కెమెరా : 8MP
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 13
-
Realme Narzo N53 Price : మార్కెట్లో Realme Narzo N53 ధర రూ.7,999 నుంచి ప్రారంభం అవుతుంది.
Motorola G24 Power Specifications :
- డిస్ప్లే : 6.56 అంగుళాలు
- ప్రాసెసర్ : MediaTek Helio G85
- ర్యామ్ : 8జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 128జీబీ
- బ్యాటరీ : 6000mAh
- రియర్ కెమెరా : 50MP + 2MP
- ఫ్రంట్ కెమెరా : 16MP
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 14
-
Motorola G24 Power Price :మార్కెట్లో Motorola G24 Power ధర రూ.8,999 నుంచి ప్రారంభం అవుతుంది.