Best Phones Under 10000 : ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ స్మార్ట్ఫోన్లు వాడుతున్నారు. అయితే స్మార్ట్ఫోన్ కొనేటప్పుడు పలు అంశాలను పరిగణలోకి తీసుకుంటారు మొబైల్ యూజర్స్. ఫోన్ ధర, స్పెక్స్ అండ్ ఫీచర్స్ గురించి తెలుసుకుంటుంటారు. అందుకే ప్రస్తుతం మార్కెట్లో రూ.10 వేల బడ్జెట్లో సూపర్ ఫీచర్స్ అండ్ స్పెక్స్ కలిగి ఉన్న బెస్ట్ మొబైల్ ఫోన్ల గురించి తెలుసుకుందాం.
1. Realme C53 Specifications :
- డిస్ప్లే : 6.74 అంగుళాలు
- ప్రాసెసర్ : ఆక్టో-కోర్
- ర్యామ్ : 4జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 64జీబీ
- బ్యాటరీ : 5000mAh
- రియర్ కెమెరా : 108 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 13
Realme C53 Price :మార్కెట్లో రియల్మీ సీ53 ధర సుమారుగా రూ.8,654 ఉంటుంది.
2. Tecno Pop 8 Specifications
- డిస్ప్లే : 6.60 అంగుళాలు
- ర్యామ్ : 4జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 64జీబీ
- బ్యాటరీ : 5000mAh
- రియర్ కెమెరా : 13 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ టీ-గో
Tecno Pop 8 Price :మార్కెట్లో టెక్నో పాప్ 8 ధర సుమారుగా రూ.6,799 ఉంటుంది.
3. Realme Narzo N53 Specifications
- డిస్ప్లే : 6.74 అంగుళాలు
- ప్రాసెసర్ : యూనిసోక్ టీ612
- ర్యామ్ : 4జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 64జీబీ
- బ్యాటరీ : 5000mAh
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 13
Realme Narzo N53 Price : మార్కెట్లో రియల్మీ నార్జో ఎన్53 ధర సుమారుగా రూ.7,499 ఉంటుంది.
4. Nokia G42 5G Specifications
- డిస్ప్లే : 6.56 అంగుళాలు
- ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 480+
- ర్యామ్ : 6జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 128జీబీ
- బ్యాటరీ : 5000mAh
- రియర్ కెమెరా : 50 ఎంపీ + 2 ఎంపీ + 2 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 13
Nokia G42 5G Price : మార్కెట్లో నోకియా జీ42 5జీ ధర సుమారుగా రూ.7,499 ఉంటుంది.
5. Samsung Galaxy M14 4G Specifications
- డిస్ప్లే : 6.70 అంగుళాలు
- ర్యామ్ : 4జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 64 జీబీ
- బ్యాటరీ : 5000mAh
- రియర్ కెమెరా : 50 ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 13 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 13
Samsung Galaxy M14 4G Price : మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ ఎం14 4జీ ధర సుమారుగా రూ.8,999 ఉంటుంది