తెలంగాణ

telangana

ETV Bharat / technology

బెస్ట్ గేమింగ్ స్మార్ట్​ఫోన్​ కొనాలా?- మార్కెట్లో టాప్-5 ఇవే! - Best Gaming Smart Phones in India - BEST GAMING SMART PHONES IN INDIA

Best Gaming Smart Phones in India: మంచి గేమింగ్ స్మార్ట్​ ఫోన్​ కొనాలని చూస్తున్నారా? అది కూడా తక్కువ బడ్జెట్లో ఉండాలా? అయితే ఈ స్టోరీ మీకోసమే. బెస్ట్​ ఫీచర్లు, మంచి బ్యాటరీ సామర్థ్యంతో పనిచేసే టాప్ గేమింగ్​ స్మార్ట్ ఫోన్లు ఇవే.

Best_Gaming_Smart_Phones_in_India
Best_Gaming_Smart_Phones_in_India (Infinix, Vivo, OnePlus, Poco, Nothing)

By ETV Bharat Tech Team

Published : Sep 3, 2024, 1:16 PM IST

Updated : Sep 3, 2024, 1:24 PM IST

Best Gaming Smart Phones in India:ప్రస్తుతం స్మార్ట్​ఫోన్స్ వాడకం సర్వసాధారణం అయిపోయింది. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ల సైతం మొబైల్స్ వాడుతున్నారు. అందులో చాలామంది స్మార్ట్​ఫోన్ కొనేటప్పుడు గేమింగ్​కు సపోర్టివ్​గా ఉంటుందా లేదా అని కూడా ఆలోచిస్తారు. వారికి తగినట్లుగా ఉంటే ఇవి వారికి తగ్గట్లుగా ఉంటే వెంటనే కొనడానికి ఆసక్తి చూపిస్తారు.

ఈ నేపథ్యంలో మార్కెట్లో ఎప్పటికప్పుడు అదిరే ఫీచర్లతో స్మార్ట్​ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. వాటిలో కొన్ని టాప్ బ్రాండ్లు తమ ఫ్లాగ్‌షిప్ మోడళ్లను హై ఇంటెన్సిటీ గేమింగ్‌ డివైజ్‌లుగా తీర్చిదిద్దాయి. వీటికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. వీటిలోని అడ్వాన్స్‌డ్ ప్రాసెసర్లు, డిస్‌ప్లే, హీట్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ వంటివి యూజర్లకు బెస్ట్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. వాటిలో మార్కెట్లో రూ.25,000 లోపు లభించే బెస్ట్​ గేమింగ్ స్మార్ట్​ఫోన్లపై ఓ లుక్కేద్దాం రండి.

1. Infinix GT 20 Pro:

  • RAM స్టోరేజ్: 8GB RAM / 256GB internal storage
  • డిస్​ప్లే: 6.78 అంగుళాల ఫుల్​ హెచ్​డీ + LTPS AMOLED
  • డిస్​ప్లే ఫీచర్స్:1300 నిట్స్ మాగ్జిమమ్ బ్రైట్​నెస్ అండ్ 144Hz​ రిఫ్రెష్ రేట్
  • ప్రాసెసర్:MediaTek డైమెన్సిటీ 8200 అల్టిమేట్ చిప్‌సెట్
  • గ్రాఫిక్స్:మాలి G610-MC6 చిప్‌సెట్
  • గేమింగ్ ఫీచర్స్:డెడికేటెడ్ గేమింగ్ డిస్‌ప్లే చిప్, Pixelworks X5 Turbo
  • బ్యాటరీ: 5,000mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ విత్ 45W అడాప్టర్‌
  • ఆండ్రాయిడ్ OS:ఆండ్రాయిడ్ 14 OS, ఇన్ఫినిక్స్ XOS 14
    Infinix_GT_20_Pro (Infinix)

2. Vivo T3 Pro:

  • డిస్​ప్లే: 6.77 అంగుళాల ఫుల్​ హెచ్​డీ + 3D curved AMOLED
  • డిస్​ప్లే ఫీచర్స్:4,500 నిట్స్ బ్రైట్​నెస్ అండ్ 120Hz రిఫ్రెష్ రేట్
  • ప్రాసెసర్:Qualcomm Snapdragon 7 Gen 3 SoC
  • గ్రాఫిక్స్ ప్రాసెసర్: అడ్రినో 720 GPU
  • స్టోరేజ్: 8GB LPDDR4x RAM అండ్ 256GB internal storage
  • బ్యాటరీ అండ్ ఛార్జింగ్: 5,500mAh బ్యాటరీ and సపోర్ట్​ ఫర్ 80W ఫాస్ట్ ఛార్జింగ్
  • OS:ఆండ్రాయిడ్ 14 అండ్ వివో ఫన్​ టచ్​ OS 14
    Vivo_T3_Pro (Vivo)

3. OnePlus Nord CE 4:

  • డిస్​ప్లే:6.7 అంగుళాల ఫుల్ హెచ్​డీ + AMOLED
  • డిస్​ప్లే ఫీచర్స్: రిజల్యూషన్ 2412 x 1080 పిక్సెల్స్​, రిఫ్రెష్ రేట్ 120Hz, 210Hz టచ్ శాంప్లింగ్ రేట్ అండ్ 2160Hz PWM డిమ్మింగ్, HDR 10+ కలర్ సర్టిఫికేషన్ అండ్ 10-బిట్ కలర్ డెప్త్
  • ప్రాసెసర్: Qualcomm Snapdragon 7 Gen 3 SoC
  • గ్రాఫిక్స్ ప్రాసెసర్: అడ్రినో 720 GPU
    OnePlus_Nord_CE_4 (OnePlus)

4. Poco X6 Pro:

  • డిస్​ప్లే:6.67 అంగుళాల AMOLED డిస్​ప్లే
  • డిస్​ప్లే ఫీచర్స్: 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ 1800 నిట్స్ మాగ్జిమమ్ బ్రైట్​నెస్
  • ప్రాసెసర్: MediaTek డైమెన్సిటీ 8300 అల్ట్రా SoC
  • గ్రాఫిక్స్ ప్రాసెసర్:మాలి-G615 GPU
  • బ్యాటరీ అండ్ ఛార్జింగ్:5,000 mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
  • OS: Xiaomi's Hyper OS అండ్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 OS
    Poco_X6_Pro (Poco)

5. Nothing Phone 2a:

  • డిస్​ప్లే:6.7 అంగుళాల AMOLED డిస్​ప్లే
  • డిస్​ప్లే ఫీచర్స్:రిజల్యూషన్ 1080x2412 పిక్సెల్స్​, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 10-బిట్ కలర్ డెప్త్​, 1300 నిట్స్ పీక్ బ్రైట్​నెస్, ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5
  • స్టోరేజ్:8GB/12GB RAM అండ్ 128GB/256GB internal storage
  • ప్రాసెసర్: MediaTek డైమెన్సిటీ 7200 ప్రో చిప్​సెట్​
  • OS:ఆండ్రాయిడ్ 14 అండ్ Nothing OS 2.6
    Nothing_Phone_2a (Nothing)

మీ ఫోన్ స్లో అయిపోయిందా? నో ప్రాబ్లమ్.. ఇలా చేస్తే 'డబుల్ స్పీడ్​'తో పనిచేస్తుంది!​ - HOW TO SPEED UP SLOW ANDROID PHONE

ఈ-మెయిల్ పొరపాటున సెండ్ చేశారా?- డోంట్ వర్రీ.. ఇలా చేస్తే అన్​సెండ్​ చేసేయొచ్చు! - How to Unsend Email in Gmail

Last Updated : Sep 3, 2024, 1:24 PM IST

ABOUT THE AUTHOR

...view details