రైతులకు గుడ్‌న్యూస్ - రైతుభరోసా నిధుల విడుదల - Rythu Bharosa released - RYTHU BHAROSA RELEASED
Rythu Bharosa Released : రైతుభరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా ఐదెకరాల పైబడిన వారికి కూడా రైతు భరోసా నిధుల చెల్లింపులు ప్రారంభించారు. 2000 కోట్లకు పైగా నిధులను విడుదల చేశారు. మూడు రోజుల్లో చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుందని సమాచారం.
Rythu Bharosa Released (Etv Bharat)
Published : May 6, 2024, 7:42 PM IST
Rythu Bharosa Funds Released :ఐదెకరాలు పైబడి వ్యవసాయ భూమి ఉన్న వారికి రైతుభరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఐదెకరాల లోపు ఉన్న రైతులకు గతంలో ప్రభుత్వం నిధులు ఇచ్చింది. తాజాగా ఐదెకరాల పైబడిన వారికి కూడా రైతుభరోసా నిధుల చెల్లింపులు ప్రారంభించారు. ఈ మేరకు రైతుల ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేసింది. రూ.2000 కోట్లకు పైగా నిధులను విడుదల చేసినట్లు సమాచారం. మూడు రోజుల్లో చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుందని సమాచారం.