TELANGANA GROUP 4 RESULTS RELEASE :తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, గ్రూప్ - 4 ఫలితాలను వెల్లడించింది. 8,084 మందితో కూడిన ప్రొవిజనల్ లిస్ట్‌ను విడుదల చేసింది. 2022 డిసెంబర్ 1న ఇచ్చిన నోటిఫికేషన్లో భాగంగా 8,180 పోస్టులకు గాను 9లక్షల 51వేల 321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు కమిషన్ పేర్కొంది. పలు దఫాల్లో ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఇవాళ ఫలితాలు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ www.tspsc.gov.in ను సందర్శించాలని సూచించింది. వీటి వివరాలను నేరుగా పొందేందుకు ఈ కింది లింక్‌ను క్లిక్ చేసి తెలుసుకోండి.
గ్రూప్- 4 ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ - GROUP 4 RESULTS RELEASE
తెలంగాణ గ్రూప్ - 4 ఫలితాలు విడుదల - www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో ఎంపికైన అభ్యర్థుల జాబితా
Group 4 Results released (ETV Bharat)
Published : Nov 14, 2024, 7:26 PM IST