కార్తికమాసం అంటేనే గుర్తుకు వచ్చేది ఉసిరి చెట్టు పూజలు, వన భోజనాలు - మరి గోదారోళ్ల రుచులు గురించి తెలుసుకుందామా | Read More
ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 17 November 2024
తెలంగాణ వార్తలు - Sun Nov 17 2024: Telangana Live News Today- గోదారోళ్ల 'కార్తిక విస్తరి' ఎప్పుడైనా టేస్ట్ చేశారా? - ఒక్కసారి తింటే జన్మలో మర్చిపోరు!
Published : 4 hours ago
|Updated : 11 minutes ago
గోదారోళ్ల 'కార్తిక విస్తరి' ఎప్పుడైనా టేస్ట్ చేశారా? - ఒక్కసారి తింటే జన్మలో మర్చిపోరు!
ప్రశాంతంగా కొనసాగుతోన్న గ్రూప్-3 ఎగ్జామ్స్ - పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన గ్రూప్-3 పరీక్షలు - పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా వచ్చిన పలువురు అభ్యర్థులు - అధికారులు అనుమతించకపోవడంతో చేసేదేమీలేక వెనక్కి - కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు | Read More
'ఆల్ ఇన్ వన్ రామ్' సలహాలు వింటున్నారా - అయితే మీ ఆరోగ్యం ఒకసారి చెక్ చేసుకోండి!
నకిలీ డాక్టర్‌ను పట్టుకున్న తెలంగాణ వైద్యమండలి - సోషల్ మీడియాలో శాస్త్రీయత లేని సలహాలు ఇస్తున్న ఫేక్ డాక్టర్ | Read More
అమ్మ కోసం పెళ్లికి ఓకే చెప్పింది - ఆ కోరిక నెరవేరకుండానే వెళ్లిపోయింది
తెల్లారితే నిశ్చితార్థం జరగాల్సిన ఇంట తీవ్ర విషాదం - రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పెళ్లి కుమార్తె - సోదరుడికి తీవ్ర గాయాలు - శోకసంద్రంలో మునిగిన తల్లిదండ్రులు | Read More
దారిన పోయే వ్యక్తిని డబ్బులడిగాడు - లేవన్నందుకు అందరూ చూస్తుండగానే కొట్టి చంపాడు
అడిగితే డబ్బులు ఇవ్వలేదని వ్యక్తిపై దాడి - అందరి ముందే కర్రతో కొట్టి హత్య - నల్గొండలో ఓ నేరస్థుడి ఘాతుకం | Read More
హైదరాబాద్‌లో పెరుగుతోన్న ఆ కేసులు - బయట తినేవాళ్లు కాస్త జాగ్రత్త!
హైదరాబాద్‌లో పెరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ కేసులు - బయట ఫుడ్ తినేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్న వైద్యులు | Read More
మేనమామ అనుకుంటే మానవ మృగమయ్యాడు - తొమ్మిదో తరగతి బాలికపై అత్యాచారం
మైనర్ బాలికపై వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి అత్యాచారం - ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఘటన - తండ్రి ఫిర్యాదుతో పోక్సో కోసు నమోదు | Read More
రూ.19 వేలకు ఆశపడి - రూ.10.10 కోట్లు పోగొట్టుకున్న అకౌంటెంట్ - అమ్మాయి చెప్పింది కదా అని నమ్మి!
హైదరాబాద్‌లో భారీ సైబర్ క్రైమ్ - రూ.10 కోట్లు పోగొట్టుకున్న అకౌంటెంట్ - సైబర్ మోసంలో ఇంతటి భారీ మొత్తంలో సొమ్ము కోల్పోవడం ఇది మూడో ఘటన | Read More
'మా పరిధి ఇంతవరకే' - హార్ట్ పేషెంట్‌ను రోడ్డుపై వదిలేసి వెళ్లిన అంబులెన్స్ డ్రైవర్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మానవత్వానికి మచ్చ తెచ్చే ఘటన - తమ పరిధి కాదంటూ గుండెపోటు రోగిని మధ్యలో దించేసిన 108 డ్రైవర్ - కారులో ఆసుపత్రికి తరలించడంతో సేఫ్ | Read More
నేటి నుంచి రాష్ట్రంలో గ్రూప్-3 పరీక్షలు - అభ్యర్థులు ఈ జాగ్రత్తలు పాటించండి
నేటి నుంచి 2 రోజుల పాటు గ్రూప్ -3 పరీక్షలు - అన్ని ఏర్పాట్లు చేసిన టీజీపీఎస్సీ - ఒరిజినల్ ఐడీతో పరీక్షకు హాజరు కావాలని అధికారుల సూచన | Read More