తెలంగాణ

telangana

ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 16 November 2024 

Telangana News - Live Updates Today: తెలంగాణ Sat Nov 16 2024 లేటెస్ట్‌ వార్తలు- రేపటి నుంచి రాష్ట్రంలో గ్రూప్‌-3 పరీక్షలు - అభ్యర్థులు ఈ జాగ్రత్తలు పాటించండి

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By Telangana Live News Desk

Published : Nov 16, 2024, 8:45 AM IST

Updated : Nov 16, 2024, 10:30 PM IST

10:29 PM, 16 Nov 2024 (IST)

రేపటి నుంచి రాష్ట్రంలో గ్రూప్‌-3 పరీక్షలు - అభ్యర్థులు ఈ జాగ్రత్తలు పాటించండి

రేపటి నుంచి 2 రోజుల పాటు గ్రూప్ -3 పరీక్షలు - అన్ని ఏర్పాట్లు చేసిన టీజీపీఎస్సీ - ఒరిజినల్ ఐడీతో పరీక్షకు హాజరుకావాలని అధికారుల సూచన | Read More

ETV Bharat Live Updates - TGPSC ARRANGEMENTS FOR GROUP3 EXAM

09:36 PM, 16 Nov 2024 (IST)

సినీనటి కస్తూరిని హైదరాబాద్​లో అరెస్టు చేసిన చెన్నై పోలీసులు

హైదరాబాద్‌లో కస్తూరిని అరెస్టు చేసిన చెన్నై ఎగ్మోర్ పోలీసులు - తమిళనాడులో స్థిరపడిన తెలుగువారిపై ఇటీవల విమర్శలు చేసిన కస్తూరి | Read More

ETV Bharat Live Updates -

09:33 PM, 16 Nov 2024 (IST)

'సబల మిల్లెట్స్​'ను ఆవిష్కరించిన రామోజీ గ్రూప్ - అందుబాటులోకి 45 రకాల చిరుధాన్యాల ఆహార ఉత్పత్తులు

ఆరోగ్యానికి మేలు చేసే చిరుధాన్యాలతో సబల మిల్లెట్స్​ ఆహార ఉత్పత్తులు - 'భారత్‌ కా సూపర్‌ఫుడ్‌' పేరుతో చిరుధాన్యాల కొత్త బ్రాండ్స్ ఆవిష్కరణ | Read More

ETV Bharat Live Updates - RAMOJI GROUP SABALA MILLETS

09:19 PM, 16 Nov 2024 (IST)

మార్గదర్శి మూడు నూతన శాఖల ప్రారంభం - వర్చువల్​గా ప్రారంభించిన ఎండీ శైలజా కిరణ్

వనపర్తి, శంషాబాద్, హస్తినాపురంలో మార్గదర్శి నూతన శాఖలు - నాలుగు రాష్ట్రాల్లో 118 శాఖలకు విస్తరించిన మార్గదర్శి శాఖలు | Read More

ETV Bharat Live Updates - MARGADARSI CHIT FUND NEW BRANCHES

08:31 PM, 16 Nov 2024 (IST)

రాష్ట్రవ్యాప్తంగా రామోజీరావు జయంతి వేడుకలు - అంజలి ఘటించిన ప్రముఖులు

రాష్ట్రవ్యాప్తంగా రామోజీరావు జయంతి వేడుకలు - ఆయన సేవలను స్మరించుకున్న ప్రముఖులు | Read More

ETV Bharat Live Updates - RAMOJI RAO BIRTH ANNIVERSARY 2024

08:31 PM, 16 Nov 2024 (IST)

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం - క్షేత్రస్థాయిలో దర్యాప్తునకు సిద్ధమవుతున్న సిట్

శ్రీవారి లడ్డూ వివాదంలో నిజాలు నిగ్గు తేల్చనున్న సిట్​ - ఎంక్వైరీ పూర్తిగా తిరుపతి నుంచి చేపట్టేందుకు ఏర్పాట్లు | Read More

ETV Bharat Live Updates - TIRUMALA TEMPLE LADDU

08:20 PM, 16 Nov 2024 (IST)

వండర్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి జస్టిస్ అమర్​ నాథ్​ గౌడ్ - అత్యధిక కేసులు పరిష్కరించిన వ్యక్తిగా రికార్డ్

వండర్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి జస్టిస్ అమర్​నాథ్​ గౌడ్ - 91,157 కేసులు పరిష్కరించిన జస్టిస్ అమర్​నాథ్​ గౌడ్ - రాజ్​భవన్​లో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్​ ప్రదానం | Read More

ETV Bharat Live Updates - JUSTICE AMARNATH GOUD NEW RECORD

05:37 PM, 16 Nov 2024 (IST)

నేనిచ్చిన ఫోన్‌నంబర్లను ట్యాపింగ్‌ చేస్తున్న సంగతి తెలియదు : జైపాల్ యాదవ్

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో జైపాల్‌యాదవ్‌ను 2 గంటలపాటు విచారించిన పోలీసులు - ఎప్పుడు విచారణకు పిలిచినా సహకరిస్తానని వెల్లడి | Read More

ETV Bharat Live Updates - TELANGANA PHONE TAPPING CASE

04:32 PM, 16 Nov 2024 (IST)

పెన్ను కోసం గొడవ - భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

పెన్ను విషయంలో స్నేహితురాలితో స్వల్ప వివాదం - మనస్తాపంతో హస్టల్​ భవనంపై నుంచి దూకి సూసైడ్​ | Read More

ETV Bharat Live Updates - STUDENT COMMITTED SUICIDE IN AP

04:29 PM, 16 Nov 2024 (IST)

ఈ నెంబర్లు సేవ్ చేసుకోండి - ఏ సమస్య ఉన్నా వెంటనే కాల్​ చేయండి

ప్రజలు తమ సమస్యలపై ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడేందుకు వీలుగా హెల్ప్​లైన్ నెంబర్లు - ఏ సమస్య ఉన్నా డయల్​ చేసి వివరించవచ్చంటున్న అధికారులు | Read More

ETV Bharat Live Updates - GOVT DEPARTMENTS HELPLINE NUMBERS

03:27 PM, 16 Nov 2024 (IST)

కిడ్నీ దానం చేసిన తల్లి - అయినా బతకని కొడుకు - ఎందుకంటే?

అనారోగ్యంతో బాధపడుతున్న తనయుడుకి కిడ్నీ దానం చేసిన తల్లి - ఒక ఏడాది కాలంలోనే మృతి చెందిన కొడుకు | Read More

ETV Bharat Live Updates - SON DIED DUE TO KIDNEY PROBLEM

02:50 PM, 16 Nov 2024 (IST)

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూత - హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ప్రకటన | Read More

ETV Bharat Live Updates - AP CM BROTHER DIED TODAY

02:08 PM, 16 Nov 2024 (IST)

'తాను గర్భిణీ అనే విషయం - డెలివరీ అయ్యే వరకూ తెలియలేదు పాపం ఆ పిచ్చి తల్లికి'

మగ బిడ్డకు జన్మనిచ్చిన మతిస్థిమితం లేని మహిళ - పుట్టిన బిడ్డను పట్టుకుని పరిగెడుతుంటే ఎవరింటి శిశువునో పట్టుకొని పారిపోతున్నట్లు భావించిన స్థానికులు - చివరకు విషయం తెలుసుకుని బిడ్డను పెంచుకునేందుకు పోటీ | Read More

ETV Bharat Live Updates - DISABLED WOMAN GAVE BIRTH IN AP

01:42 PM, 16 Nov 2024 (IST)

'కాగడ హారతి' ఆ ఆలయ ప్రత్యేకత - దాని వెనక నాలుగు శతాబ్దాల చరిత్ర

శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో నాలుగు శతాబ్దాలుగా కాగడ హారతి - సకల శుభాలు కలుగుతాయని అక్కడి భక్తుల అచంచల విశ్వాసం | Read More

ETV Bharat Live Updates - RAMACHANDRA GOPALAKRISHNA MATH

01:36 PM, 16 Nov 2024 (IST)

హమ్మయ్యా ఆ పెద్దపులి వెళ్లిపోయింది - ఊపిరి పీల్చుకున్న గ్రామస్థులు

ఎట్టకేలకు కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రంలోకి పెద్ద పులి - ఊపిరి పీల్చుకున్న ఉమ్మడి ఆదిలాబాద్​ ప్రజలు | Read More

ETV Bharat Live Updates - TIGER WANDERING IN ADILABAD UPDATES

01:08 PM, 16 Nov 2024 (IST)

మందుబాబు వీరంగం : పక్కకు జరగమన్న పాపానికి మహిళా కండక్టర్, డ్రైవర్​పై విచక్షణారహితంగా దాడి

దుర్భాషలాడుతూ కండక్టర్​పై దాడి - చుట్టుపక్కల వాళ్లు ఆపినా ఆగని మందుబాబు - వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు - రిమాండ్​కు తరలింపు | Read More

ETV Bharat Live Updates - ATTACKS ON APSRTC EMPLOYEES

12:51 PM, 16 Nov 2024 (IST)

లగచర్ల ఘటన అప్​డేట్​ - పోలీసుల అదుపులో మరో 8 మంది

లగచర్ల ఘటనలో పోలీసుల అదుపులో మరో 8 మంది - వారందరినీ విచారించిన పోలీసులు - వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు | Read More

ETV Bharat Live Updates - LAGACHARLA INCIDENT

12:17 PM, 16 Nov 2024 (IST)

తొలి మెట్టు ఘనంగా చెప్పుకునేట్టు : ఏడాదిలో విద్యారంగంలో సాధించిన విజయాలు ఇవే

ఏడాదిలోపే విద్యారంగంలో ఎన్నో విజయాలను సాధించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి | Read More

ETV Bharat Live Updates - GOVT ON EDUCATION IN TELANGANA

12:11 PM, 16 Nov 2024 (IST)

వాట్​ ఏ థాట్ : ఉన్న పొలం ఎకరం - పండించేది గుంటగుంటకో రకం

ఎకరం పొలంలో 30 రకాల ఆకు కూరలు - మొత్తం సేంద్రియ పద్దతిలోనే సాగు | Read More

ETV Bharat Live Updates - ORGANIC FARMING IN GHATKESAR

10:56 AM, 16 Nov 2024 (IST)

అరుదైన అవకాశం : ఏడాదిలో నాలుగోసారి ఓట్లేస్తున్న 12 గ్రామాల ప్రజలు - ఎక్కడో తెలుసా?

ఏడాదిలో నాలుగోసారి ఓటేయడానికి సిద్ధంగా ఉన్న 12 గ్రామాలు - మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో ఎన్నికల సందడి - ఇటు తెలంగాణలోనూ అటూ మహారాష్ట్రలోనూ ఓట్లేస్తున్న గ్రామస్థులు | Read More

ETV Bharat Live Updates - VOTE FOURTH TIME IN A YEAR

09:58 AM, 16 Nov 2024 (IST)

కొంతమంది చేసిన తప్పునకు ఊరంతా బలి - ప్రశాంతంగా ఉండే లగచర్లకు ఆరోజు ఏమైంది?

మా గ్రామంలో ఇలా దాడి జరగడం దురదృష్టకరం - లగచర్ల ఘటనపై గ్రామస్థులు ఆందోళన - దాడి జరిగి ఆరు రోజులైనా తేరుకొని గ్రామాలు - అజ్ఞాతంలో యువత | Read More

ETV Bharat Live Updates - LAGACHARLA INCIDENT LATEST NEWS

09:45 AM, 16 Nov 2024 (IST)

కొత్త నంబర్​ నుంచి మీ వాట్సప్​కు వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ వచ్చిందా? - ఆ చివరి అక్షరాలు చెక్​ చేశాకే ఓపెన్ చేయండి

పెళ్లి ఆహ్వాన పత్రిక పేరుతో వాట్సప్‌కు మోసపూరిత ఫైళ్లు - లింకులు, ఫైళ్లు డౌన్​లోడ్​ చేస్తే సైబర్‌ నేరస్థుల అధీనంలోకి ఫోన్‌ | Read More

ETV Bharat Live Updates - CYBER FRAUD BY WHATSAPP LINK

09:11 AM, 16 Nov 2024 (IST)

సికింద్రాబాద్‌ ప్యాట్నీసెంటర్‌లో 'నకిలీ' మనుషుల తయారీ - ఎలా చేస్తున్నారో తెలిస్తే షాక్​ అంతే!

నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి ఫేక్​ మనుషులను సృష్టిస్తున్న గ్యాంగ్ - రాష్ట్రంలో తిష్ఠ వేసిన దేశ, విదేశాలకు చెందిన వేల మంది - ఎటునుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందోనని పోలీసుల ఆందోళన | Read More

ETV Bharat Live Updates - FAKE CERTIFICATES

07:57 AM, 16 Nov 2024 (IST)

సైబర్​ మోసాల నుంచి కాపాడే 'గోల్డెన్ అవర్' - ఆ ఒక్క గంట పోయిన మీ డబ్బునంతా తిరిగి ఇప్పిస్తుంది

సైబర్​ క్రైంలో గోల్డెన్​ అవర్ - సైబర్​ నేరం జరిగిన మొదటి గంట సమయమే గోల్డెన్​ అవర్ - మొదటి గంటలోపు ఫిర్యాదు చేస్తే పూర్తి డబ్బు స్వాధీనం చేసుకోవచ్చని చెబుతున్న పోలీసులు | Read More

ETV Bharat Live Updates - CYBER CRIME NEWS

07:55 AM, 16 Nov 2024 (IST)

పచ్చి బెండకాయను రాత్రి నానబెట్టి - ఉదయాన్నే జిగురు వాటర్ తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తున్న పచ్చి బెండకాయ - నానబెట్టిన బెండకాయ జిగురు నీరు తాగితే ప్రయోజనాలెన్నో | Read More

ETV Bharat Live Updates - OKRA WATER HEALTH BENEFITS
Last Updated : Nov 16, 2024, 10:30 PM IST

ABOUT THE AUTHOR

...view details