TDP Leader Nara Lokesh Birthday Wishes to Junior NTR :ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. జూనియర్ ఎన్టీఆర్‌కు మిత్రులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జూనియర్ ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టిన రోజులు ఎన్టీఆర్ సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు లోకేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
జూనియర్ ఎన్టీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్ - Lokesh Birthday Wishes to Jr NTR - LOKESH BIRTHDAY WISHES TO JR NTR
Lokesh Birthday Wishes to Junior NTR : నారా లోకేశ్ జూనియర్ ఎన్టీర్కు జన్మదిన శుభాకాంక్షలను ఎక్స్ వేదికగా తెలిపారు. ఎన్టీఆర్ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.
lokesh_wishes_ntr (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 20, 2024, 3:10 PM IST
|Updated : May 20, 2024, 4:41 PM IST
Last Updated : May 20, 2024, 4:41 PM IST