తెలంగాణ

telangana

ETV Bharat / state

విమానంలో ఓ ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన ఏపీ సీఎం సతీమణి నారా భువనేశ్వరి - Nara Bhuvaneshwari saved the life - NARA BHUVANESHWARI SAVED THE LIFE

Passenger Fell Ill on Flight: హైదరాబాద్ నుంచి తిరుపతి వస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. అదే విమానంలో ఉన్న నారా భువనేశ్వరి చొరవతో సకాలంలో చికిత్స అంది ప్రయాణికుడు కోలుకున్నాడు.

Nara Bhuvaneshwari Saved Passenger Life in Flight
Nara Bhuvaneshwari Saved Passenger Life in Flight (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 17, 2024, 3:49 PM IST

Nara Bhuvaneshwari Saved Passenger Life in Flight :హైదరాబాద్​ నుంచి తిరుపతి వస్తున్న విమానంలో ఓ సంఘటన జరిగింది. ఓ ప్రయాణికుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడి అస్వస్థతకు గురయ్యాడు. ఈ విషయాన్ని అదే విమానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి చూశారు. వెంటనే ఆమె చొరవ తీసుకొని ఏపీ సీఎంవో దృష్టికి తీసుకెళ్లారు.

సకాలంలో సీఎంవో స్పందించడంతో విమానాశ్రయ అధికారులు ఫ్లైట్​ వద్దకే వైద్యులు, అంబులెన్స్​ను తీసుకెళ్లారు. వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో ప్రయాణికుడు శశిధర్​ కోలుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details