High Court serious on Vijayababu:అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు విజయబాబుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయబాబుకు రూ.50 వేలు జరిమానా విధించింది. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న సామాజిక కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని విజయబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం రాజకీయ ఉద్దేశంతోనే విజయబాబు పిటిషన్ వేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నెల రోజుల్లో లీగల్ సర్వీసు అథారిటీలో 50వేలు చెల్లించాలని విజయబాబును ఆదేశించింది.
విజయబాబుపై హైకోర్టు ఆగ్రహం - రూ. 50 వేలు జరిమానా
విజయబాబుకు 50 వేలు జరిమానా విధించిన హైకోర్టు - రాజకీయ ఉద్దేశంతో పిటిషన్ వేశారని సీరియస్
high_court_serious_on_vijayababu (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : 4 hours ago
|Updated : 3 hours ago
Last Updated : 3 hours ago