ETV Bharat / state

పదో తరగతి మార్కుల విధానంలో మార్పులు - ఉత్తర్వులు జారీ

పదో తరగతి పరీక్ష మార్కుల విధానంలో మార్పులు - ఇంటర్నల్‌ మార్కుల విధానం ఎత్తివేత

ssc_internal_marks_dismiss
ssc_internal_marks_dismiss (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Govt Changes in 10th Class Marking System in Telangana: తెలంగాణలో 10వ తరగతి మార్కుల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం 10వ తరగతిలో 20 ఇంటర్నల్‌ మార్కులు, 80 మార్కులకు ఫైనల్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక నుంచి ఈ ఇంటర్నల్‌ మార్కుల విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఇకపై 100 మార్కులకు ఫైనల్‌ పరీక్షలు జరగనున్నాయి. 2024 - 25 విద్యా సంవత్సరం నుంచి ఈ పద్దతి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో విద్యాశాఖ పేర్కొంది. ఇకపై విద్యార్థులకు 24 పేజీల ఆన్సర్‌ బుక్‌లెట్స్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

గురుకులాలు, హాస్టళ్లలో ఫుడ్​ పాయిజన్ ఘటనలు - ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇక వారికి దబిడిదిబిడే - ఏపీలో 'ఈగల్' ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.