Four Year School Students Dies After Falling Under Bus :రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట దారుణం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. బాలిక బస్సు దిగి వెళ్తుండగా డ్రైవర్ బస్సును రివర్స్ చేశాడు. చిన్నారి రోడ్డు దాటుతున్న విషయాన్ని గమనించకుండా బస్సులు రివర్స్ చేయడంతో వెనక టైర్ల కింద పడి చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలో కోల్పోయింది. అక్కడున్న వారు పోలీసులకు సమాచారంతో ఘటనాస్థలికి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెద్ద అంబర్‌పేటలో విషాదం - స్కూల్ బస్సు కిందపడి నాలుగేళ్ల చిన్నారి మృతి - 4YEARS GIRL DIES FALLING UNDER BUS
స్కూల్ బస్సు కిందపడిన నాలుగేళ్ల చిన్నారి - పెద్ద అంబర్‌పేటలో బస్సు కిందపడి ఎల్‌కేజీ విద్యార్థిని మృతి
Four Year School Students Dies After Falling Under Bus (ETV Bharat)
Published : Feb 6, 2025, 5:28 PM IST