Constable Suicide in Srisailam One Town Police Station :శ్రీశైలం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్ శంకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీస్‌స్టేషన్ విశ్రాంతి గదిలోనే శంకర్ రెడ్డి తుపాకితో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుడు రక్తపుమడుగులో పడి ఉన్న ఘటనను పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలయలేదు.
పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య - కారణం చెప్పని పోలీసులు - Constable Suicide in Police Station - CONSTABLE SUICIDE IN POLICE STATION
Constable Suicide in Srisailam One Town Police Station: శ్రీశైలం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్ శంకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు శ్రీశైలం చేరుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
![పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య - కారణం చెప్పని పోలీసులు - Constable Suicide in Police Station Constable Suicide in Srisailam One Town Police Station](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-05-2024/1200-675-21481155-thumbnail-16x9-constable-suicide-in-srisailam-one-town-police-station.jpg)
Constable Suicide in Srisailam One Town Police Station (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 16, 2024, 10:28 AM IST
|Updated : May 16, 2024, 10:57 AM IST
సమాచారం అందుకున్న సీఐ ప్రసాద్‌రావు అక్కడికి చేరుకొని ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం విచారణ చేస్తున్నారు. ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు శ్రీశైలం చేరుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. 2001లో సివిల్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరిన శివ శంకర్ రెడ్డి కర్నూలు, పెద్దకడబూరు శ్రీశైలం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తించారు.
Last Updated : May 16, 2024, 10:57 AM IST