Another Complaint Against KTR in ORR Tenders Issue :మాజీ మంత్రి కేటీఆర్ పై మరో కేసు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఓఆర్ఆర్ టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ ఏసీబీకి మరో ఫిర్యాదు అందింది. ఓఆర్ఆర్ టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ బీసీ రాజకీయ ఐకాస అధ్యక్షుడు యుగంధర్ గౌడర్ ఫిర్యాదు చేశారు.ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని యుగంధర్ గౌడర్ కోరారు.
ORR టెండర్లలో అవకతవకలు - కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు - COMPLAINT ON KTR IN ORR TENDERS
మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు - ఓఆర్‌ఆర్ టెండర్లలో అవకతవకలు జరిగాయని ఆరోపణ
COMPLAINT ON KTR IN ORR TENDERS (ETV Bharat)
Published : Jan 8, 2025, 1:11 PM IST
|Updated : Jan 8, 2025, 1:20 PM IST
కేటీఆర్ లంట్ మోషన్ పిటిషన్ : ఇప్పటికే ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో కేటీఆర్ A-1 నిందితుడిగా ఉన్నారు. ఆయన్ను ఏసీబీ గురువారం విచారించనున్నారు. ఏసీబీ విచారణకు తన న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ లంట్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
నాతో పాటు న్యాయవాదిని అనుమతించండి - హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్
Last Updated : Jan 8, 2025, 1:20 PM IST