BJP Announces Three Candidates For MLC Elections :తెలంగాణలో త్వరలో జరగునున్న ఎమ్మల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీకి అభ్యర్థులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు.
ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ - BJP MLC CANDIDATES ANNOUNCED
మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ - 2 ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీకి అభ్యర్థుల జాబితా
BJP Announces Three Candidates For MLC Elections (ETV Bharat)
Published : Jan 10, 2025, 4:58 PM IST
|Updated : Jan 10, 2025, 5:36 PM IST
నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా సరోత్తమ్ రెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్య, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సి.అంజిరెడ్డిని ఎంపిక చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
Last Updated : Jan 10, 2025, 5:36 PM IST