ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష తేదీ ఖరారు - ఎప్పుడంటే - GROUP 2 MAINS EXAM DATE

గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష తేదీ ప్రకటించిన ఏపీపీఎస్సీ - జనవరి 5న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష

APPSC Group 2 Mains Exam Date 2024
APPSC Group 2 Mains Exam Date 2024 (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 30, 2024, 6:15 PM IST

APPSC Group 2 Mains Exam Date 2024 :ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షకు షెడ్యూల్‌ విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి 5న ఏపీ వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల్లో ఈ పరీక్ష రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష మంది వరకు ఈ పరీక్ష రాసే అవకాశం ఉంది. డీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ బోర్డు పరీక్షలను దృష్టిలో ఉంచుకొని గ్రూప్‌-2 మెయిన్స్‌ రాత పరీక్ష తేదీని ఖరారు చేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details