Trains Cancel In AP:విజయవాడ, ఖాజీపేట సెక్షన్లో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నాయి. దీంతో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మొత్తంగా రద్దు :07755/07756 విజయవాడ-డోర్నకల్ రైలును ఈ నెల 25వ తేదీ నుంచి జనవరి 9వరకు, 07979/07278 విజయవాడ-భద్రాచలం ఈ నెల 25వ తేదీ నుంచి జనవరి 9వరకు, 12705/12706 గుంటూరు-సికింద్రాబాద్ ఈ నెల 28,29,జనవరి 2, 5, 8, 9 తేదీలలో, 12713/12714 విజయవాడ-సికింద్రాబాద్ లో డిసెంబర్ 27 జనవరి 1, 4, 7, 8, 9 తేదీలలో , 22645/22646 కొచువెల్లి-ఇందౌర్ 28, 30 న జనవరి 4, 6 న, 22647/ 22648 కొచువెల్లి-కోబ్రా 26, 28, 30 జనవరి 1, 2, 6, 8 తేదీల్లో, 12511/12512 గోరఖర్పూర్-కొచువెల్లి ఈ నెల 26, 31 జనవరి 5, 8 తేదీల్లో, 12521/12522 ఎర్నాకుళం-బరౌని ఈ నెల 27, 30 జనవరి 3, 6, 10 తేదీల్లో, 01927/01928 కాన్పూర్-మధురై ఈ నెల 25, 27 జనవరి 3, 8, 10 తేదీల్లో , 02121/02122 జబల్పూర్-మధురై ఈ నెల 26, 28 తేదీల్లో, 03325/03326 ధన్బాద్-కోయంబత్తూర్ ఈ నెల 25, 28, జనవరి 1, 4 తేదీల్లో రద్దు అయ్యాయి.
పాక్షిక రద్దు (గుంటూరు, కాజీపేట ):17201/17202 గుంటూరు, సికింద్రాబాద్ ఈ నెల 27వ తేదీ నుంచి జనవరి 9వరకు పాక్షికంగా రద్దు అయ్యాయి.
దారి మళ్లింపు (వయా విజయవాడ, గుంటూరు, పగిడపల్లి వైపుగా)