ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

ఫార్ములా ఈ కారు రేసింగ్‌ కేసులో రంగంలోకి ఈడీ - వివరాలివ్వాలని ఏసీబీకి లేఖ - ED CASE ON FORMULA E CAR RACE

ఎఫ్‌ఐఆర్‌, డాక్యుమెంట్లు అడిగిన ఈడీ - మనీలాండరింగ్‌ కేసుకు అవకాశం

ed_case_on_ktr_e_car_race
ed_case_on_ktr_e_car_race (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 12 hours ago

Updated : 12 hours ago

ED case on Formula E car race :మాజీ మంత్రి కేటీఆర్ పై తెలంగాణ ఏసీబీ నమోదు చేసిన ఫార్ములా ఈ-రేసు కేసులో ఈడీ (Enforcement Directorate) రంగంలోకి దిగింది. ఏసీబీ కేసులో ఎఫ్ఐఆర్, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఈడీ లేఖ రాసింది. వివరాలు రాగానే మనీ లాండరింగ్ నమోదు చేయనుంది. ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో గురువారం కేసు నమోదు చేసిన ఈడీ.. నాటి పురపాలకశాఖ మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్‌ను ప్రధాన నిందితుడి (ఏ1)గా పేర్కొనడం తెలిసిందే.

Last Updated : 12 hours ago

ABOUT THE AUTHOR

...view details