Key Meeting on AP Bifurcation Issues : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అంశాలపై కేంద్రహోంశాఖ కార్యాలయంలో సమావేశమయ్యారు. హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ భేటీకి ఏపీ, తెలంగాణ ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా పరిష్కారం కాని ప్రధానాంశాలపై అధికారులు చర్చిస్తున్నారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనా ఈ సమావేశంలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ కీలక భేటీ - హాజరైన ఇరు రాష్ట్రాల సీఎస్‌లు - BIFURCATION ISSUE OF AP AND TG
రాష్ట్ర విభజన అంశాలపై కేంద్ర హోంశాఖలో సమావేశం - పరిష్కారం కాని ప్రధాన అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 3, 2025, 2:04 PM IST