తెలంగాణ

telangana

ETV Bharat / photos

రష్యాలో వరంగల్‌ జిల్లా "కలంకారి దరీస్‌"కు అరుదైన అవకాశం - Warangal Kalamkari Daris - WARANGAL KALAMKARI DARIS

Warangal Kalamkari Daris Exhibited in Russia : తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ జిల్లా "కలంకారి దరీస్‌"కు రష్యాలో అరుదైన అవకాశం దక్కింది. రష్యాలోని భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌లో ఒక జిల్లా ఒక ఉత్పత్తిలో భాగంగా వరంగల్‌ జిల్లా నుంచి కలంకారికి చోటు దక్కింది. ప్రపంచం అంతా చేతివృత్తులను ప్రచారం చేయటం కోసం ఈ ఎగ్జిబిషన్‌ను భారత రాయబారి వినయ్‌కుమార్‌ ప్రారంభించారు. (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 2, 2024, 10:58 PM IST

తెలంగాణ వరంగల్‌ జిల్లా "కలంకారి దరీస్‌"కి దక్కిన అరుదైన అవకాశం. (ETV Bharat)
ఒక జిల్లా ఒక ఉత్పత్తిలో వరంగల్‌ జిల్లా నుంచి కలంకారికి చోటు. . (ETV Bharat)
ఒక జిల్లా ఒక ఉత్పత్తి విధానాన్ని ప్రపంచం అంతా ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన భారత రాయబార కార్యాలయం. (ETV Bharat)
21 రకాల ఉత్పత్తులతో ప్రత్యేక ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసిన రాయబార కార్యాలయం. (ETV Bharat)
పది రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన ఉత్పత్తులతో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు. (ETV Bharat)
ఎగ్జిబిషన్‌ ప్రారంభించిన రష్యాలో భారత రాయబారి వినయ్‌కుమార్‌ (ETV Bharat)
తెలంగాణ వరంగల్‌ జిల్లా నుంచి కలంకారి దరీస్‌ (ETV Bharat)
రష్యాలో వరంగల్‌ జిల్లా "కలంకారి దరీస్‌"కు అరుదైన అవకాశం (ETV Bharat)
10 రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులను ఎంపిక చేసి ఎగ్జిబిషన్‌ ఏర్పాటు. (ETV Bharat)
రష్యాలో భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ (ETV Bharat)

ABOUT THE AUTHOR

...view details