తెలంగాణ

telangana

ETV Bharat / photos

టీ20 ప్రపంచ కప్పుతో టీమ్​ఇండియా సంబరాలు- ఫొటోలు చూశారా? - T20 World Cup 2024 - T20 WORLD CUP 2024

Team India Winning Moments : టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో టీమ్​ఇండియా విజేతగా నిలిచింది. అంతర్జాతీయ వేదికపై రోహిత్​ సేన టీ20 వరల్డ్ కప్​ను చేజిక్కించుకుంది. శనివారం బార్బడోస్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో భారత్​ 7 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో ప్లేయర్లు సంబరాల్లో మునిగిపోయారు. కొంతమంది ఎమోషనల్​ అయ్యారు. అనంతరం ట్రోఫీని చేతిలో పట్టుకొని డ్యాన్స్​లు వేశారు. టీమ్​ఇండియా సెలబ్రెషన్స్ ఫొటోలపై ఓ లుక్కేద్దామా. (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jun 30, 2024, 9:23 AM IST

Updated : Jun 30, 2024, 9:37 AM IST

టీ20 వరల్డ్​కప్​ టైటిల్ నెగ్గడం వల్ల టీమ్​ఇండియా సంబరాల్లో మునిగిపోయింది. ఆ స్పెషల్​ మూమెంట్​ ఫొటోలు మీకోసం (Associated Press)
టీ20 పైనల్ మ్యాచ్ టీమ్​ఇండియా సంబరాలు (Associated Press)
టీమ్​ఇండియా విన్నింగ్ సెలబ్రెషన్స్ (Associated Press)
టీమ్​ఇండియా సంబరాలు (Associated Press)
భారత జట్టు సంబరాలు (Associated Press)
టీమ్​ఇండియా సంబరాలు (Associated Press)
టీ20 పైనల్ మ్యాచ్ టీమ్​ఇండియా సంబరాలు (Associated Press)
టీ20 పైనల్ మ్యాచ్ టీమ్​ఇండియా సంబరాలు (Associated Press)
సంబరాల్లో మునిగిపోయిన టీమ్​ఇండియా (Associated Press)
సంబరాలు చేసుకుంటున్న భారత జట్టు (Associated Press)
టీ20 ప్రపంచ కప్పును అందుకుంటున్న రోహిత్​ సేన (Associated Press)
టీమ్​ఇండియా సెలబ్రెషన్స్ (Associated Press)
టీ20 కప్పుతో విరాట్ కోహ్లి (Associated Press)
భారత్​ జట్టు సంబరాలు (Associated Press)
భారత్​ జట్టు సంబరాలు (Associated Press)
భారత్​ జట్టు సంబరాలు (Associated Press)
స్టేడియంలో ప్లేయర్ల సెలబ్రెషన్స్ (Associated Press)
టీమ్​ఇండియా సెలబ్రెషన్స్ (Associated Press)
టీ20 కప్పుతో రోహిన్​ సేన (Associated Press)
భారత్​ జట్టు సంబరాలు (Associated Press)
టీ20 ప్రపంచ కప్పుతో బుమ్రా (Associated Press)
టీమ్​ఇండియా సెలబ్రెషన్స్ (Associated Press)
టీమ్​ఇండియా సెలబ్రెషన్స్ (Associated Press)
Last Updated : Jun 30, 2024, 9:37 AM IST

ABOUT THE AUTHOR

...view details