Notre Dame Church Reopen : ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో 861 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన నోట్రడామ్ చర్చి తిరిగి ప్రారంభమైంది. ఐదేళ్ల క్రితం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ధ్వంసమైన తర్వాత శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడి, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. (Associated Press)