తెలంగాణ

telangana

ETV Bharat / photos

నాగ పంచమి స్పెషల్ : అద్భుతమైన కోట్స్ - వాట్సాప్ స్టేటస్​గా పెట్టుకోండి! - Naga Panchami 2024 WhatsApp Status - NAGA PANCHAMI 2024 WHATSAPP STATUS

Naga Panchami 2024 WhatsApp Status: హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగలలో నాగ పంచమి ఒకటి. ఈ రోజున నాగేంద్రుడికి, శివుడికి ప్రత్యేక పూజల నిర్వహిస్తారు. ఇక ఈ సంవత్సరం ఆగస్టు 9వ తేదీన నాగపంచమిని జరుపుకుంటున్నారు. మరి ఈ పండగ రోజున ఈటీవీ భారత్​ అందిస్తున్న అద్భుతమైన కోట్స్​ను.. వాట్సాప్ స్టేటస్​గా పెట్టుకుని మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా! (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 9, 2024, 11:24 AM IST

ఈ శుభవేళ అంతా మంచే జరుగుతుంది. నాగ దేవత మీకు సకల సంపదలు సమకూరుస్తుంది. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ నాగ పంచమి శుభాకాంక్షలు (ETV Bharat)
మీ జీవితంలో ఊహించలేని అదృష్టాన్ని, విజయాన్ని ఈ నాగపంచమి తెస్తుంది. నమ్మండి.. మీ ప్రార్థనలు తప్పక ఫలిస్తాయి. నాగ పంచమి శుభాకాంక్షలు. (ETV Bharat)
ఈ పవిత్రమైన నాగ పంచమి వేళ.. ఆ భోళాశంకరుడిని త్రికరణ శుద్ధితో ప్రార్థించండి. మనందరినీ ప్రేమతో దీవిస్తాడు. నాగ పంచమి శుభాకాంక్షలు. (ETV Bharat)
కోరిన కోర్కెలు తీర్చడంలో పరమేశ్వరుడిని మించిన వారు లేరు. ఈ పర్వదినాన స్వామిని భక్తిప్రపత్తులతో కొలవండి. సంతోషం, ఆరోగ్యం, డబ్బు అన్నీ సమకూరుతాయి. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ నాగ పంచమి శుభాకాంక్షలు (ETV Bharat)
మంచిని పంచండి.. చిరునవ్వుతో ముందుకు సాగండి.. భగవంతుడిపై నిండైన విశ్వాసం ఉంచండి. ఆ మహాశివుడు మన వెన్నంటే ఉంటాడు. నాగ పంచమి శుభాకాంక్షలు. (ETV Bharat)
నాగ దేవతను భక్తిశ్రద్ధలతో ధ్యానించండి. చెడు నుంచి మనల్ని రక్షించి.. మంచి మార్గం వైపు నడిపిస్తుంది. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ నాగ పంచమి శుభాకాంక్షలు (ETV Bharat)
నాగపంచమి పర్వదినాన.. నాగమ్మను నిష్ఠతో పూజించండి. తప్పకుండా.. మీరు కోరుకున్నదానికన్నా.. ఎక్కువే పొందుతారు. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ నాగ పంచమి శుభాకాంక్షలు (ETV Bharat)

ABOUT THE AUTHOR

...view details