తెలంగాణ

telangana

యువకుల్లారా ఎక్కడా ఆగొద్దు, రాకెట్​లా దూసుకెళ్లండి - నేడు అంతర్జాతీయ యువజోనోత్సవం - International Youth Day 2024 Quotes

By ETV Bharat Telangana Team

Published : Aug 12, 2024, 12:04 PM IST

International Youth Day 2024 Quotes: ప్రతీ తరాన్ని ముందుకు నడిపించేది యువ శక్తే. అందుకే వారికంటూ ఓ రోజును కేటాయించాలని 1998 ఆగస్టు 12వ తేదీని ఇంటర్నేషనల్ యూత్ డేగా ప్రకటించారు. నాటి నుంచి ప్రతిఏటా నిర్వహిస్తున్నారు. మరి.. ఈ సందర్భంగా యవతరం శక్తిని గుర్తు చేసుకుంటూ.. వారికి శుభాకాంక్షలు చెప్పేందుకు, వాట్సాప్​ స్టేటస్​గా పెట్టుకునేందుకు వీలుగా స్పెషల్ కోట్స్​ను "ఈటీవీ భారత్"​ మీ కోసం అందిస్తోంది. (ETV Bharat)
"భయమనే వరదను అరికట్టడానికి.. ధైర్యమనే ఆనకట్టను.. యువతరం నిరంతరం నిర్మించుకోవాలి" - ఇంటర్నేషనల్​ యూత్​ డే శుభాకాంక్షలు (ETV Bharat)
"తప్పు చేసేవాళ్లు, అబద్ధాలు చెప్పేవాళ్లు పిరికివాళ్లు.. ఓ ధైర్యమున్న యవ్వనులారా.. జీవితంలో ఎక్కడా ఆగకుండా సాగిపోండి" - ఇంటర్నేషనల్​ యూత్​ డే శుభాకాంక్షలు (ETV Bharat)
"జీవితంలో ఎదగాలంటే.. మీలోని అహంకారాన్ని వదిలించుకోండి.. మీ మనస్సును తేలిక చేసుకోండి.. లోపల తేలికగా ఉన్నవారే పైకి ఎదగగలరు" - హ్యాపీ ఇంటర్నేషనల్​ యూత్​ డే (ETV Bharat)
కలలు ఆలోచనలు కావాలి.. ఆలోచనలు ఆచరణలోకి రావాలి" - ఇంటర్నేషనల్​ యూత్​ డే శుభాకాంక్షలు (ETV Bharat)
"నీ వెనుక ఏముంది.. ముందేముంది.. అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అనేదే ముఖ్యం" - ఇంటర్నేషనల్​ యూత్​ డే శుభాకాంక్షలు (ETV Bharat)
"ఓ తరం గొప్పది అవుతుంది.. అది మీ యువతరమే కావచ్చు.. మీ గొప్పదనాన్ని వికసింపనివ్వండి" - హ్యాపీ ఇంటర్నేషనల్​ యూత్​ డే (ETV Bharat)
"లేవండి, మేల్కొనండి.. మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకండి" - అంతర్జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు (ETV Bharat)

ABOUT THE AUTHOR

...view details