ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా రామోజీరావు సంస్మరణ సభ - హాజరైన అతిరథ మహారథులు - ramoji rao commemorative meeting

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 27, 2024, 10:21 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని కానూరులో రామోజీరావు సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సంస్మరణ సభకు రామోజీరావు కుటుంబ సభ్యులతో పాటు, ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రులు నారా లోకేశ్, సినీ, రాజకీయ ప్రముఖలు హాజరయ్యారు. ఈ క్రమంలోనే రామోజీరావుతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివందనం సమర్పించింది. (ETV Bharat)
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని కానూరులో రామోజీరావు సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు (ETV Bharat)
ఈ సంస్మరణ సభకు రామోజీరావు కుటుంబ సభ్యులతో పాటు, ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రులు నారా లోకేశ్, సినీ, రాజకీయ ప్రముఖలు హాజరయ్యారు. (ETV Bharat)
ఈ క్రమంలోనే రామోజీరావుతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. (ETV Bharat)
ఈ సందర్భంగా అన్యాయాలు, అక్రమాలపై అక్షరాలను అంకుశంలా ప్రయోగించి ఆరోగ్యకర సమాజ స్థాపనకు నిర్విరామంగా కృషిసల్పిన పాత్రికేయ శిఖరం రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివందనం సమర్పించింది (ETV Bharat)
రామోజీరావుతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు (ETV Bharat)
ఆయన జీవితాంతం నిక్కచ్చిగా పాటించిన విలువలు, విశ్వసనీయత, క్రమశిక్షణ, రాజీలేని పోరాటాలను చంద్రబాబు కొనియాడారు. (ETV Bharat)
మీడియా స్వేచ్ఛ కోసం నిరంతరం శ్రమించిన అక్షరయోధుడికి నీరాజనం పలికింది. (ETV Bharat)
కృష్ణా జిల్లాలోని మారుమూల గ్రామం పెదపారుపూడిలో జన్మించిన రామోజీరావు అంచెలంచెలుగా ఎదిగారు. (ETV Bharat)
సమాజాన్ని మేల్కొలిపే చిత్రాలను ఉషాకిరణ్‌ మూవీస్‌ ద్వారా అందించారు. (ETV Bharat)
రామోజీరావు కుటుంబ సభ్యులతో పాటు, ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ హాజరయ్యారు (ETV Bharat)
రామోజీరావులా ఒక్కరోజు జీవించినా చాలని సినీ సంగీత దర్శకుడు కీరవాణి వ్యాఖ్యానించారు. (ETV Bharat)
ఆయన నిర్మించిన రామోజీ ఫిలింసిటీ గిన్నిస్‌ బుక్‌ రికార్డును సొంతం చేసుకుంది. (ETV Bharat)
కృష్ణా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టి తన జీవితాన్ని తానే రాసుకున్న వ్యక్తి రామోజీరావు (ETV Bharat)
రామోజీరావు ఎందరో చిన్న నటులకు అవకాశం ఇచ్చారని, సమాజాన్ని జాగృతం చేసే చిత్రాలు తీయాలని అనేవారని తెలిపారు. (ETV Bharat)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభకు పలువురు పాత్రికేయ, రాజకీయ దిగ్గజాలతో పాటు సినీ ప్రముఖులు హాజరయ్యారు. (ETV Bharat)
రామోజీరావుకు భారతరత్న ఇవ్వడం సముచితం, సబబు వాక్తలు కొనియాడారు (ETV Bharat)
నాన్నగారి సంస్మరణ సభకు హాజరైన అందరికీ నమస్సులు అని కిరణ్ తెలిపారు. (ETV Bharat)
. ఆయన ఆశయాలు, ఆకాంక్షలను అదే స్ఫూర్తితో ఇకపైనా కొనసాగిస్తామని నేతలు, కుటుంబ సభ్యులు ప్రకటించారు. (ETV Bharat)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభకు పలువురు పాత్రికేయ, రాజకీయ దిగ్గజాలతో పాటు సినీ ప్రముఖులు హాజరయ్యారు. (ETV Bharat)
తెలుగువారికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన ఆయనకు మనమేం చేయగలమని కొనియాడారు (ETV Bharat)
మీడియా స్వేచ్ఛ కోసం నిరంతరం శ్రమించిన అక్షరయోధుడికి నీరాజనం పలికింది. (ETV Bharat)
తెలుగు జాతిని జాగృతం చేస్తూ చివరి శ్వాస వరకూ ప్రజాసమస్యలే అజెండాగా జీవనం సాగించిన కర్మయోగికి వినమ్ర వందనం సమర్పించింది. (ETV Bharat)
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని కానూరులో రామోజీరావు సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు (ETV Bharat)
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని కానూరులో రామోజీరావు సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు (ETV Bharat)
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని కానూరులో రామోజీరావు సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు (ETV Bharat)
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని కానూరులో రామోజీరావు సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు (ETV Bharat)
రామోజీరావుపై ఆరోపణలు చేయడమంటే సూర్యుడిపై ఉమ్మేయడమేనని అన్నారు. (ETV Bharat)
మార్గదర్శితో మధ్యతరగతి ప్రజలకు పొదుపుపై అవగాహన కల్పించారు. సమాజాన్ని మేల్కొలిపే చిత్రాలను ఉషాకిరణ్‌ మూవీస్‌ ద్వారా అందించారు (ETV Bharat)
ఆయన నిర్మించిన రామోజీ ఫిలింసిటీ గిన్నిస్‌ బుక్‌ రికార్డును సొంతం చేసుకుంది. (ETV Bharat)

ABOUT THE AUTHOR

...view details