RRR Singer: 'కొమ్మా ఉయ్యాలా కోనా జంపాలా' సింగర్ రాగ్ పటేల్‌తో ఈటీవీ భారత్ ఎక్స్‌క్లూజివ్. సినిమా కోసం 12ఏళ్ల బాలిక వాయిస్ కావాలంటూ అప్పట్లో ఆర్ఆర్ఆర్ మేకర్స్ ఫేస్బుక్లో ప్రకటన ఇచ్చారు.. ఈ ప్రకటన చూసిన రాగ్ తండ్రి తన కూతురు రికార్డింగ్స్ హైదరాబాద్ పంపారు.. ఆమె గొంతు మెచ్చిన చిత్రబృందం ఒక నెలలో రాగ్ను హైదరాబాద్ రావాలని కోరారు.. అలా ఫేస్బుక్ ప్రకటనతో రాగ్ ఆర్ఆర్ఆర్లో పాట పాడే ఛాన్స్ దక్కించుకుంది.. ఆర్ఆర్ఆర్ సినిమాలో పాడడం తన అదృష్టం అని ఈటీవీ భారత్‌తో చెప్పింది.. ఈటీవీ భారత్‌తో సింగర్ రాగ్ పటేల్ ఇంటర్వ్యూ. గుజరాత్ అహ్మదాబాద్‌కు చెందిన రాగ్ ప్రస్తుతం ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసిన రాగ్ సైకాలజీ చదవాలనుకుంటుంది.. రాగ్ పటేల్‌కు చిన్నప్పటి నుంచి సింగింగ్తోపాటు పెయింటింగ్‌పై కూడా మక్కువ.. ఆమె స్వయంగా గీసిన అనేక పెయింటింగ్స్‌ను ఇంట్లో ఉంచుకుంది.. కీరవాణితో 'కొమ్మ ఉయ్యాలా కోనా జంపాలా' సింగర్ రాగ్. రాజమౌళితో సింగర్ రాగ్. ఇంట్లో పెయింటింగ్ వేస్తున్న రాగ్. సింగర్ కాలభైరవతో రాగ్ పటేల్. పెయింటింగ్ వేస్తున్న రాగ్