ఓటు హక్కును విస్మరిస్తున్న యువత - పోలింగ్‌కు పోటెత్తాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? - Youth Not Involving in polling - YOUTH NOT INVOLVING IN POLLING
Reasons For Youth Not Involving in Polling : యువ ఓటర్లు మన ప్రజాస్వామ్య భవిష్యత్తుకు బలమైన కవచాలు. అయితే వీరిలో చాలామంది పోలింగ్ రోజు ఓటు వేసే బాధ్యతను విస్మరిస్తున్నారు. ఓటరు కార్డు నమోదు నుంచి పోలింగ్ వరకు పట్టించుకోవడం లేదు. దానికి గల కారణాలు ఏంటి? ఎలా దాన్నిఅధిగమించాలో నేటి ప్రతిధ్వనిలో తెలుసుకుందాం,
![ఓటు హక్కును విస్మరిస్తున్న యువత - పోలింగ్‌కు పోటెత్తాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? - Youth Not Involving in polling Reasons For Youth Not Involving in Polling](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-05-2024/1200-675-21382678-thumbnail-16x9-youth-voters.jpg)
Published : May 4, 2024, 10:14 AM IST
Youth Voters Impact in Telangana :యువ ఓటర్లు మన ప్రజాస్వామ్య భవిష్యత్తుకు బలమైన కవచాలు. అయితే వీరిలో చాలామంది పోలింగ్ రోజు ఓటు వేసే బాధ్యతను విస్మరిస్తున్నారు. ఓటరుగా పేరు నమోదు చేసుకోవడం దగ్గర నుంచి పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకోవడం వరకు అనేక రకాల అవాంతరాలు యువతరానికి ప్రతిబంధకంగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియలో యువశక్తి భాగస్వామ్యం పెంచడం ఎలా? యువత ఓటింగ్‌కు దూరంగా ఉండటం వల్ల జరుగుతున్న నష్టం ఏంటి? ఓటింగ్ ప్రభావం యువతపై ఎలా ఉంటుంది? ఇదే వైఖరి కొనసాగితే భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులు ఏంటి? వీరంతా ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొంటే సమాజానికి కలిగే ప్రయోజనం ఏంటి? వీరు ఓటింగ్‌లో పాల్గొనాలంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేపడితే మార్పు ఉంటుంది? కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు చేపడితే యువతపై ప్రభావం ఉంటుందా? దానివల్లో లభాలా లేక నష్టాలా? ఇదే నేటి ప్రతిధ్వని.