Prathidwani on Old Age People Health Problems :కుటుంబాల్లో వయోధికుల ఆరోగ్యరక్షణకు ఆదరణ కరువవుతోంది. ఆర్థికస్తోమత లేకపోవడం, కన్నపిల్లల నిర్లక్ష్యం కారణంగా వృద్ధుల ఆరోగ్యం ఆపదలో పడుతోంది. వయసుతోపాటు మీదపడే వ్యాధులకు తోడు అనుకోకుండా తలెత్తే అనారోగ్య సమస్యలు వృద్ధాప్యాన్ని నరకప్రాయం చేస్తున్నాయి. గ్రామాలు, పట్టణాలు అనే తేడాలేకుండా అన్నిచోట్లా వృద్ధుల ఆరోగ్యం పట్ల వివక్ష కొనసాగుతోంది.
కుటుంబాల్లో వృద్ధుల ఆరోగ్యానికి కరువవుతున్న ఆదరణ- మరి వారి వెతలు తీరేదెలా? - Health care for elderly people
Health Care For Elderly People : కుటుంబాల్లో వృద్ధుల ఆరోగ్యానికి ఆదరణ కరువవుతోంది. వారిపై వయసుతోపాటు వ్యాధులు, ఆరోగ్య సమస్యలు మీదపడుతున్నాయి. మరి వయోధికులకు ఏఏ వైద్యసౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి? వృద్ధులు నిండు నూరేండ్లు హాయిగా జీవించాలంటే ఏం చేయాలి? అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని.
Attention to health problems old age people (ETV Bharat)
Published : May 15, 2024, 10:07 AM IST
అసలు వృద్ధాప్యంలో వయోధికులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలేంటి? ఈ వయసువారు ఏఏ శారీరక, మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారుతాయి? వృద్ధులు నిండు నూరేండ్లు హాయిగా జీవించాలంటే, కుటుంబాలు, ఆసుపత్రులు, వైద్య సేవల రంగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇదే నేటి ప్రతిధ్వని.