తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఈ వారం OTTలోకి 15 సినిమాలు - ఆ భారీ బ్లాక్ బస్టర్ మూవీ​ కూడా! - This Week OTT Releases - THIS WEEK OTT RELEASES

This Week OTT Releases : ఈ వారం ఓటీటీలో దాదాపు 15కుపైగా సినిమాలు స్ట్రీమింగ్​కు రెడీ అయ్యాయి. వాటిలో మూడు సినిమాల వరకు ఆడియెన్స్​కు ఆసక్తి కలిగిస్తున్నాయి. అవేంటంటే?

Getty Images
This Week OTT Releases (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : May 6, 2024, 10:01 AM IST

This Week OTT Releases : ఎప్పటిలానే కొత్త వారం మొదలైపోయింది. అయితే ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతుండటం, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల తేదీ దగ్గరపడటం వల్ల చెప్పుకోదగ్గ సినిమాలేమీ థియేటర్లలో రావట్లేదు. సత్యదేవ్​ నటించిన 'కృ‍ష్ణమ్మ' చిత్రం మాత్రమే కాస్త ఇంట్రెస్టింగ్​గా ఉంది. అయితే ఇదే సమయంలో ఓటీటీలో 15కు పైగా సినిమాసిరీస్‌లు వచ్చేందుకు రెడీ అయ్యాయి. వీటిలో చాలా వరకు ఇంగ్లీష్-హిందీ సినిమాలువెబ్ సిరీసులే ఉన్నప్పటికీ ఓ రెండు చిత్రాలు మాత్రం మంచి ఆసక్తిని కలిగిస్తున్నాయి. అవే మలయాళ బ్లాక్ బస్టర్​ 'ఆవేశం') డబ్బింగ్(Fahadh Faasil Avesham movie) , '8 ఏఎమ్ మెట్రో' చిత్రం.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలివే(మే 6 నుంచి 12 తేదీ వరకు)

అమెజాన్ ప్రైమ్​లో

ఆవేశం (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 09 (రూమర్ డేట్)

ద గోట్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 09

మ్యాక్స్‌టన్ హాల్ (జర్మన్ సిరీస్) - మే 09

నెట్‍‌ఫ్లిక్స్​లో

ద రోస్ట్ ఆఫ్ టామ్ బ్రాడీ (ఇంగ్లీష్ సినిమా) - మే 06

మదర్ ఆఫ్ ద బ్రైడ్ (ఇంగ్లీష్ మూవీ) - మే 09

బోడ్కిన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 09

థ్యాంక్యూ నెక్స్ట్ (టర్కిష్ సిరీస్) - మే 09

లివింగ్ విత్ లిపార్డ్స్ (ఇంగ్లీష్ మూవీ) - మే 10

హాట్‌స్టార్​లో

ఆల్ ఆఫ్ అజ్ స్ట్రేంజర్స్ (ఇంగ్లీష్ మూవీ) - మే 08

జియో సినిమాలో

మర్డర్ ఇన్ మహిమ్ (హిందీ సిరీస్) - మే 10

జీ 5లో

8 ఏఎమ్ మెట్రో (హిందీ మూవీ) - మే 10

పాష్ బాలిష్ (బెంగాలీ సిరీస్) - మే 10

సోనీ లివ్​లో

ఉందేకి సీజన్ 3 (హిందీ సిరీస్) - మే 10

ఆపిల్ ప్లస్ టీవీలో

డార్క్ మేటర్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 08

హాలీవుడ్ కెన్ క్వీన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 08

లయన్స్ గేట్ ప్లేలో

ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ సినిమా) - మే 10

సన్ నెక్స్ట్​లో

ఫ్యూచర్ పొండాటి (తమిళ సిరీస్) - మే 10

ఆ నవ్వు చూశారా ఇక అంతే! - ఓటీటీలో భయపెడుతున్న హారర్ థ్రిల్లర్ మూవీ - OTT Horror Film

'టైటానిక్' నటుడు కన్నుమూత - Titanic Actor

ABOUT THE AUTHOR

...view details