తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

OTTలోకి ఒకే రోజు 10 క్రేజీ సినిమాలు రిలీజ్​ - ఆ రెండింటికి ఫుల్ రెస్పాన్స్​! - This Week OTT Releases - THIS WEEK OTT RELEASES

This Week OTT Releases :ఓటీటీ ప్రేక్షకుల్ని అలరించేందుకు ఒక్క రోజే ఏకంగా పది సినిమా సిరీస్​లు రిలీజ్​ అయ్యాయి. వాటికి రెండు సినిమాలు వెరీ ఇంట్రెస్టింగ్​గా ఉన్నాయి. అవేంటంటే?

Source Getty Images
This Week OTT Releases (Source Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jun 1, 2024, 3:48 PM IST

This Week OTT Releases : ఓటీటీలో ప్రతివారం ప్రేక్షకుల్ని అలరించేందుకు డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా సిరీస్​లు వస్తున్న సంగతి తెలిసిందే. వీటి కోసం ఓటీటీ ఆడియెన్స్ కాచుకుని కూర్చుంటారు. దీంతో ఇప్పుడు కూడా వీకెండ్ రావడంతో కొత్త చిత్రాలు వచ్చేశాయి. అయితే ఈ సారి ఓటీటీలోకి 20కిపైగా సినిమాలు, వెబ్ సిరీసులు రిలీజ్​కు రెడీ అయ్యాయి. వీటిలో ఏకంగా పది సినిమాలు ఒక్క రోజే రిలీజ్ కావడం విశేషం. ఇంతకీ అవి ఏంటి? ఏ ప్లాట్​ఫామ్స్​లో స్ట్రీమింగ్​కు అందుబాటులో ఉన్నాయో చూద్దాం.

నెట్‌ఫ్లిక్స్​లో

రైజింగ్ వాయిసెస్ (స్పానిష్ వెబ్ సిరీస్)- మే 31

ఏ పార్ట్ ఆఫ్ యూ (స్వీడిష్ మూవీ)- మే 31

లంబర్ జాక్ ది మాన్‌స్టర్ (జపనీస్ చిత్రం)- జూన్ 1

జియో సినిమాలో

లా అండ్ ఆర్డర్ టొరంటో (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 31

ది లాస్ట్ రెఫిల్ మ్యాన్ (ఇంగ్లీష్ చిత్రం)- మే 31

దేద్ బిగా జమీన్ (హిందీ మూవీ)- మే 31

ఏలీన్ (ఇంగ్లీష్ చిత్రం)- జూన్ 1

అమెజాన్ ప్రైమ్​లో

ప్రభాస్ బుజ్జి అండ్ భైరవ (యానిమేటెడ్ వెబ్ సిరీస్) - మే 31

ఆహాలో

హౌజ్ ఆఫ్ లైస్ (హిందీ వెబ్ సిరీస్)- జీ5 ఓటీటీ- మే 31

ప్రాజెక్ట్ జెడ్(తెలుగు డబ్బింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ) - మే 31

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్​లో

జిమ్ హెన్సన్ ఐడియా మ్యాన్ (ఇంగ్లీష్ చిత్రం)- మే 31

సైనా ప్లేలో

పొంబలై ఒరుమై (మలయాళ చిత్రం)- మే 31

వీటన్నింటీలో రెండు సినిమాలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. వీటిలో ప్రభాస్ కల్కి 2898 ఏడీ ప్రీల్యూడ్‌ యానిమేషన్​ సిరీస్​తో పాటు ప్రాజెక్ట్ జెడ్. కల్కి యానిమేషన్​ సిరిస్ బుజ్జి అండ్ భైరవ పేరుతో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రభాస్ యాక్షన్​ అండ్ కామెడీతో పాటు బ్రహ్మానందం డైలాగ్స్​ బాగున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్ జెడ్​ అయితే సైన్స్ ఫిక్షన్​గా తెరకెక్కి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఉత్కంఠగా సాగుతూ టాప్ ట్రెండింగ్​లో కొనసాగుతోంది. ఈ వీకెండ్​ ఈ మూవీ బెస్ట్ ఛాయిస్​ అని చెప్పొచ్చు.

మిస్ట‌ర్ అండ్ మిసెస్ మ‌హి - మ‌జా లేని ఓ క్రికెట్ మ్యాచ్ - Mr and Mrs Mahi Movie Review

చేసిన ఐదు సినిమాలు ప్లాప్ - కానీ నయన్​, తమన్నా కన్నా ఈమెకే క్రేజ్​ ఎక్కువ! - Most popular Heroine

ABOUT THE AUTHOR

...view details