తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'పుష్ప పార్ట్ 3' కన్ఫార్మ్ - ప్రొడ్యూసర్​ సెన్సేషనల్ అనౌన్స్​మెంట్

పుష్ప 3పై ప్రచారం- క్లారిటీ ఇచ్చేసిన ప్రొడ్యూసర్

Pushpa 3 Update
Pushpa 3 Update (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Pushpa 3 Update :స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' కోసం ఫ్యాన్స్​ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. 2021లో బ్లాస్​బస్టర్ విజయం అందుకున్న పుష్ప ది రైజ్‌ సినిమాకు ఇది సీక్వెల్​గా తెరకెక్కింది. అయితే కొంత కాలంగా ఈ సినిమాకు మూడో పార్ట్ కూడా రానుందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీనిపై సినిమా నిర్మాతలు తాజా ప్రెస్​మీట్​లో క్లారిటీ ఇచ్చారు.

'పుష్ప 1 బ్లాక్ బస్టర్ అయ్యింది. దాని వల్లే రెండో పార్ట్ వస్తోంది. అలాగే పుష్ప 2 కొనసాగింపుగా మూడో పార్ట్​ ఇంకేమైనా ఉంటుందా?' అనే మీడియా ప్రశ్నకు ప్రొడ్యూసర్ రవిశంకర్ స్పందించారు. 'కచ్చితంగా మూడో పార్ట్ ఉంటుంది. దానికి కావాల్సిన లీడ్ ఈ క్లైమాక్స్​లో ఉంటుంది' అని రవిశంకర్ అప్డేట్ ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో పుష్ప ట్రెండింగ్​లో వచ్చేసింది. ఫ్యాన్స్​ ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details